అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్నివెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా ఆదేశాలు జారీ చేసి రాజపత్రం (గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …