Breaking News

అందరికీ భోగి శుభాకాంక్షలు… : ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందిoపజేయుగాక… అందరికీ మంచి ఆరోగ్యం శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *