అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవలే నూతనంగా నియమింపబడ్డ డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్‌రెడ్డి ని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్ సోమవారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గుండుపల్లి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విప్లవాత్కమైన మార్పులు తేవాలని కోరారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలనీ కోరారు.ఈ విషయంపై డీజీపీ సానుకూలంగా స్పందించి గుండుపల్లి సతీష్ కుమార్ ని అభినందించారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …