Breaking News

జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ డా.కె. మాధవీలత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన డా.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. జెడ్జ్ ని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జస్టిస్ ఎమ్. బబిత మాట్లాడుతూ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

 

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *