Breaking News

భారత ఆహార సంస్థ , రీజినల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం విజయవాడ, భారత ఆహార సంస్థ, రీజినల్ కార్యాలయం నందు జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి జాతీయ జెండాను ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి  మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు అసువులు బాశారని అలాంటి వారి త్యాగ ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి

-APUWJ డి‌మాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *