నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.
Tags amaravathi
Check Also
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …