Breaking News

జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి రైతుల ఖాతాలకు రూ.153.55 కోట్ల మేర చెల్లింపులు చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఖరీఫ్ సీజన్లో 32659 మంది రైతుల నుంచి 45028 రశీదు ల (FTOs) ద్వారా రూ.369.36 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి 18,647 రశీదు లకు చెందిన రూ.153.55 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసమన్నారు.

జిల్లాలో మండల, నియోజక వర్గాల వారీగా వివరాలు అందచెస్తున్నట్లు పేర్కొన్నారు
అనపర్తి మండలం 13643.400 ఏంటి ధాన్యం  3944 మంది రైతుల నుంచి 5527 రశీదులు నుంచి రూ. 27.83 కోట్లు విలువ ధాన్యం కొనుగోలు చేసి రూ.19.39 కోట్లు జమచేసాము.  బిక్కవోలు మండలం లో  17726.840 ఏంటి ధాన్యం 3869 రైతుల నుంచి రూ. 36.16 కోట్లు కొనుగోలు చేసి రూ. 20.28 కోట్లు,  గోకవరం మండలం లో 9219.000  ఏంటి ధాన్యం 1448 రైతుల నుంచి రూ. 18.81 కోట్ల కొనుగోలు చేసి రూ. 1.81 కోట్లు చెల్లించాము. రంగంపేట లో  3866.280 ఎమ్ టి ల ధాన్యం 770 రైతుల నుంచి రూ. 7.89 కోట్ల మేర కొనుగోలు చేసి రూ. 2.8  కోట్లు చెల్లించాము. అనపర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 44455.520 మెట్రిక్ టన్నుల ధాన్యం 10031  మంది రైతుల నుంచి 13378 రశీదు ల ద్వారా రూ.90.69 కోట్ల మేర కొనుగోలు చేసి  6898 రశీదు లకు చెంది రూ. 44.28  కోట్లు జమ చేసాము.

దేవరపల్లి లో 7232.240  ఎమ్ టి ధాన్యం 871 మంది రైతుల నుంచి రూ 14.75 కోట్లు మేర కొనుగోలు చేసి రూ.4.84 కోట్లు,  గోపాలపురం లో  5519.840  ఎమ్ టీ ధాన్యం 784 రైతుల నుంచి రూ. 11.26 కోట్ల కు గాను రూ 1.92 కోట్లు, నల్లజర్లలో  8475.080 ఏంటి ధాన్యం 1205 రైతుల నుంచి రూ. 17.29 కోట్ల కు గాను రూ. 6.29 కోట్లు  గోపాలపురం నియోజక వర్గంలో  21227.160  మెట్రిక్ టన్నుల ధాన్యం 2860 మంది రైతుల నుంచి 3714 రశీదులు ద్వారా రూ. 43.3  కోట్ల మేర కొనుగోలు చేసి, 1018 లకు చెందిన రూ.13.05 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు.

చాగల్లు లో 12378.920  ఏంటి ధాన్యం 2175 మంది రైతుల రూ.25.25 కోట్ల మేర కొనుగోలు చేసి వాటిలో రూ.16.55 కోట్లు,  కొవ్వూరు లో  12704.760  ఏంటి ధాన్యం 1799 మంది రైతుల నుంచి రూ.25.92 కోట్లు మేర కొనుగోలు చేసి  అందులో రూ. 12.05 కోట్లు  తాళ్లపూడిలో  11380.960 ఏంటి ధాన్యం 1365 మంది నుంచి  రూ.23.22 కోట్లు మేర కొనుగోలు చేసి రూ. 8.2 కోట్లు చెల్లింపులు జరిపాము. కొవ్వూరు నియోజక వర్గంలో మొత్తం 36464.640 ఏంటి ధాన్యం 5339 మంది రైతుల నుంచి  8038  రశీదు లు ద్వారా రూ.74.39 కోట్ల కి గానీ  3857 రశీదు లకు చెందిన రూ  36.8 కోట్లు రైతుల ఖాతాకు జమ చేసాము.

నిడదవోలు లో  24880.200 ఏంటి ధాన్యం 4799 రైతుల నుంచి రూ. 50.76 కోట్ల మేర కొనుగోలు చేసి  రూ.19.93 కోట్లు  పెరవలి లో 8062.360 ఏంటి ధాన్యం 1524 రైతుల నుంచి రూ. 16.45  కోట్లు కు గాను రూ. 4.75  కోట్లు, ఉండ్రాజవరం లో  16171.120 ఏంటి ధాన్యం  2621 మంది రైతుల నుంచి రూ  32.99 కోట్ల కు గాను రూ  11.46  కోట్లు చెల్లింపులు జరిగాయి. నిడదవోలు నియోజక వర్గం నుంచి  మొత్తం 49113.680  ఎంటి ధాన్యం 8944 మంది రైతుల నుంచి  12542 రశీదు ల ద్వారా రూ 100.2  కోట్లు కొనుగోలు చేసి 4052 రసీదులకు చెందిన రూ 36.14 కోట్లు జమ చేసాము.

రాజమహేంద్రవరం రూరల్ కడియం లో  8250.920 మెట్రిక్ టన్నుల ధాన్యం  1610 మంది రైతు ల నుంచి కొనుగోలు చేసిన రూ.16.83 కోట్ల కి గాను రూ. 7.65 కోట్లు,  రాజమహేంద్రవరం రూరల్ 1357.400  ఎంటి ధాన్యం 281 మంది రైతుల నుంచి రూ. 2.77 కోట్ల కు గాను రూ. 1.38 కోట్లు  రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గం మొత్తం  9608.320  మెట్రిక్ టన్నుల ధాన్యం 1891 మంది రైతుల నుంచి 2744 రశీదు ల ద్వారా రూ. 19.6 కోట్ల కు గాను 1159 రసీదుల కు చెందిన రూ.9.03 కోట్లు చెల్లింపులు జరిపాము.

కోరుకొండ లో 5215.480  ఎంటి ధాన్యం 871 మంది రైతుల నుంచి రూ. 10.64 కోట్ల కుగాను రూ. 1.14  కోట్లు, రాజానగరం లో  9414.680  ఏంటి 1972 రైతుల నుంచి రూ.19.21 కోట్ల కు గాను రూ. 11.14 కోట్లు  సీతానగరం లో  5555.440 ఎంటి ధాన్యం  751 మంది రైతుల నుంచి రూ.11.33 కోట్ల కు గాను రూ. 1.97 కోట్లు జమ చేశారు. రాజానగరం  నియోజక వర్గం కి చెందిన మొత్తం 20185.600 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ  3594 రైతులకు చెందిన 4612 రశీదు ల ద్వారా రూ.41.18 కోట్ల కు గాను  1663 రశీదు లకు చెందిన రూ. 14.25 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసినట్లు భరత్ తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *