అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి షెడ్యూల్డ్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్)సంస్ధ చైర్మెన్ గా గుండా సురేంద్ర నియమితులు అయ్యారు.ఈమేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 34 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …