తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ న జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ అనగా గురువారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ మెగా జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 13 బహుళ జాతీయ కంపెనీలు లలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
విద్యా అర్హతలు: 5th Class/10th Class/ITI/Intermediate/Any Diploma/Any Degree/BTech లో ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
ఈ జాబ్ మేళాలో అర్హత సాధించిన యువతీ యువకులకు నెల (Month) కు కనీస జీతం 13,000/- నుంచి 30,000/- వివిధ రకాల కంపెనీలలో ఉద్యోగ నియామకాలు కల్పించబడును. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డ్ జిరాక్స్,5 Resumes (బయోడేటా ఫార్మ్స్) మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్ తో తప్పని సరిగా తీసుకొని రావాలి మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకు లో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను అని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు సంయుక్తం గా తెలియజేసారు.
రిజిస్ట్రేషన్ లింక్:https://skilluniverse.apssdc.in
మొబైల్ నెంబర్:7989509540,8919889609.
Prajavartha Online Telugu News