Breaking News

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 12వ డివిజన్, ఫారూఖ్యా మసీదు కమిటీ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని మత పెద్దలతో కలిసి ఆ అల్లా కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మీర్ హుస్సేన్,12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్,ముస్లిమ్ పెద్దలు నాసీర్ ఆహ్మద్, మహ్మద్ ఖలీమ్, అబ్దుల్ గని, ఉస్మాన్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *