విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో 3రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది హిస్టరీ,ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్ విభాగాలు మరియు స్ సెయింట్ థెరీసా కాలేజ్ ఏలూరు సోషల్ సైన్సెస్ విభాగాలు సంయుక్తం గా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నాయి అని ప్రిన్సిపల్ dr సిస్టర్ రేఖ తెలిపారు. ఈ సదస్సును కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రోఫెసరు కె.శోభన్ బాబు ప్రారంభించారు.
వారు విద్యార్థినులు అంతర్జాతీయ పరిణామాలు మరియు అభివృద్ధి కారకాలు వివిధ దేశాల మధ్య శాంతి నీ నెల కొల్పుటలో నూతన ఆలోచనలు విధానాలు పై అవగహ న ఉండాలన్నారు. Dr బ్యూలానోయెల్,చరిత్ర విభాగాధిపతి కాన్ఫరెన్స్ కన్వీనర్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ లో పలు జాతీయ అంతర్జాతీయ అంశాలు అభివృద్ధి సాధ్యాసాధ్యాలు వాతావరణ మరియు పర్యవరన పరిరక్షణ ,దౌత్య విధానాలు ప్రపంచ సంగతి సౌభ్రాతృత్వం నెలకొల్పటం వివిధ దేశాలు అనుసరించాల్సిన విధి విధానాలు, భారత్ గ్లోబల్ ఎకానమీ లక్షం చేరుకోవటం వంటి అంశాలు ఈ కాన్ఫరెన్స్ లో చర్చిస్తామని తెలిపారు. దేశం లోని పలు సెంట్రల్ యూనివర్సిటీలు నుండి ప్రొఫెసర్లు ఇందులో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను చర్చించారు. కళాశాల కరస్పాండెంట్ dr సిస్టర్ లేన క్వాద్రస,ప్రిన్న్సిపల్ dr సిస్టర్ రేఖ
ప్ప్రొఫెసర్ గోవిందా రాజన్ , ప్రొఫెసర్ షీలా రెడ్డి,ప్రొఫెసర్ మురళీధర్,ప్రొఫెసర్ కోటి రెడ్డి, ప్రొఫెసర్ ఎస్తేర్ కల్యాణి dr రత్న మేరీ,dr స్వరూప కుమార్ అర్ధ శాస్త్ర విభాగాధిపతి,dr ప్రసాద్ రావు రాజనీతి శాస్త్ర విభాగాధిపతి, కెప్టెన్. శైలజ, హిస్టరీ అధ్యపకురాలు, అధ్యాపకులు అంజనీ సింహ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ సంచికను ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్రిన్సిపల్ రేఖ, leena quadras కరస్పాండెంట్ మరియు ప్రొఫెసర్ గోవిందా రాజన్ లు విడుదల చేశారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …