రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో రెండురోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం తిరుగు పయనమైన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్ కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ రాకేష్ కుమార్, అతుల్ కులకర్ణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమ్ రావు, తిరుపతి థర్డ్ ఎడిజే జస్టిస్ ఎం. గుర్నాథ్, ప్రోటోకాల్ జడ్జి పీ. కోటేశ్వరరావు, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, ప్రోటోకాల్ ఎస్డిసి భాస్కర్ నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డిఓ రవిశంకర్ రెడ్డి తదితరులు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వీడ్కోలు పలికిన వారిలో వున్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …