రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి ని తూర్పు గోదావరి జిల్లా కు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. స్ధానిక ఆర్ అండ్ బి అతిథి గృహానికి విచ్చేసిన తెలంగాణ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ మాధవీలత, ఆర్డీవో చైత్ర వర్షిణి, తదితరులు స్వాగతం పలికారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …