గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం ది.22-4-2024 గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 6 మంది 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది.
1. బషీర్ అహ్మద్ షేక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (4 సెట్లు)
2. గళ్ళా మాధవి, తెలుగు దేశం పార్టీ
3. డాక్టర్ తాతా సేవా కుమార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి
4. గళ్ళా రామచంద్ర రావు, తెలుగు దేశం పార్టీ 5. షేక్ ముంతాజ్, ఇండిపెండెంట్ 6. రాయపూడి జీవన్ జ్పెర్సిస్, ఇండియన్ లేబర్ పార్టీ నామినేషన్ పత్రాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి కి అందజేశారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …