-రాజమండ్రి పార్లమెంట్ కు 07 నామినేషన్లు
-7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 62 నామినేషన్లు దాఖలు
-జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని గురువారం రాజమండ్రి పార్లమెంటుకు 07 గురు, జిల్లాలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 62 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలియ చేశారు.
ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 1) స్వంతత్ర అభ్యర్థులుగా కొల్లపు వేణు, 2) జల్లి బాల నవీన 3) గొలుగూరి వెంకట లక్ష్మీ నారాయణ రెడ్డి 4) ఆల్ ఇండియా పార్వర్డ్ బ్యాక్ పార్టీ తరపున చేబ్రోలుచైతన్య5) రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారా ప్రభాకర్ 6) ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పులగం విజయబాస్కర లక్ష్మి7) యుగతులసి పార్టీ కోటగిరి శ్రీనివాసరావు లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఏప్రిల్ 25 వ తేదీ వరకు నామినేషన్ల వివరాలు .-
040- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 1) జై భారత్ పార్టీ తరపున కారి దాస్,2) స్వతంత్ర అభ్యర్థిగా కొమ్మరి శారమ్మ, 3) బిజేపి తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, 4)స్వతంత్ర అభ్యర్థిగా పులగం సూర్రెడ్డి 5) పిరమిడ్ పార్టీ ఆఫ్ఇండియా అభ్యర్థిగా కొమ్మన సత్య ఝాన్సీ 6) బిజేపి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తరపున నల్లమిల్లి మహాలక్ష్మి, 7)స్వతంత్ర అభ్యర్థిగా మజ్జి శ్రీనివాసరావు 8) స్వతంత్ర అభ్యర్థిగా సత్తి దేవధన రెడ్డి,9) స్వతంత్ర అభ్యర్థిగా చెల్లె శ్రీను, 10) స్వతంత్ర అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 11) స్వతంత్ర అభ్యర్థి రేలంగి నాగేశ్వర రావు,12)స్వంతత్ర అభ్యర్థిగా రెలంగి ఆసుబాబు, 13) స్వతంత్ర అభ్యర్థిగా పివివి సత్యనారాయణ14) స్వతంత్ర అభ్యర్థిగా వి.అరవింద్
049- రాజానగరం నియోజకవర్గంలో 1)రాష్ట్రీయ ప్రజా కాంగ్రేస్ పార్టీ తరపున కొత్తపల్లి భాస్కరరామం,2) వైఎస్సార్ సీపీ తరపున గంథం రాజేశ్వరి, 3) వైఎస్సార్ సీపీ తరపున నారం సూర్య లక్ష్మీనారాయణ,4) స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద కుమార్, 5) స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల బాల బ్రహ్మం 6) ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ తరపున ముండ్రు వెంకట శ్రీనివాస్ 7) జైభారత్ నేషనల్ పార్టీ తరపున పొనగంట అప్పల సత్యనారాయణ 8) ఇండియన్ ప్రజా బందు పార్టీ తరపున మద్దా వెంకట్రావు 8) బిఎస్ పి పార్టీ తరపున నల్లమిల్లి రవికుమార్ 9)స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల వందన అంభిక 10) జనసేన పార్టీ తరపున దొడ్డా వెంకటేశ్వర్లు 11) భారతీయ చైతన్య పార్టీ తరపున కట్టా కృష్ణ లు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది.
050- రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో 1) ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున యనమదల మోహన్ బాబు 2) ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ అభ్యర్థి బోడా వెంకట లక్ష్మీ ప్రసన్న తరపున శిఖా బాలాజి శర్మ 3)భారతీయ చైతన్య పార్టీ తరపున వెలిగట్ల సుబ్రహ్మణ్యం 4) జై భారత్ నేషనల్ పార్టీ తరపున బహుదూర్ షా కృష్ణ చైతన్య 5)వైఎస్సార్ సీపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తరపున మార్గాని సురేష్ లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
051- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో 1) బిఎస్ పి పార్టీ తరపున కొండపల్లి సూరిబాబు, 2)స్వతంత్ర అభ్యర్థిగా బుద్దపు శివవిష్ణు ప్రసాదరావు 3) ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ పార్టీ తరపున బల్లే పల్లి మురళీధర్ 4) జై భారత్ పార్టీ తరపున మన్నవ రఘరామ్ 5) తెలుగుదేశం తరపున గోరంట్ల బుచ్చియ్య చౌదరి 6) స్వతంత్ర అభ్యర్థిగా మనీల్ బుచ్చియ్య 7) వైఎస్సార్ సీపీ అభ్యర్తి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తరపున గొందేశి శ్రీనివాసరెడ్డి 8) జైబీమ్ రావు భారత్ పార్టీ గునిపే కిరణ్ కుమార్ లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
054- కొవ్వూరు (ఎస్సీ ) నియోజకవర్గంలో 1) రాష్ట్రీయ ప్రజా కాంగ్రేస్ (సెక్యులర్) పార్టీ తరపున కొయ్య శేఖర్ బాబు, 2) తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తరపున అనుపిండి చక్రధరరావు, 3) తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి సుజాత తరపున ఈడురి వెంకట రమణ మూర్తి 4) బిఎస్ పి పార్టీ తరపున చొల్లా కుమారి,5) స్వతంత్ర అభ్యర్థిగా ఆరుగొలను కమల 6) వైస్సార్ సీపి పార్టి తరపున తలారి వెంకట్రావు 7) వైఎస్సార్ సీపి తరపున తలారి పరం జ్యోతి, 8)నవరంగ కాంగ్రెస్ పార్టీ తరపున ముప్పిడి శేఖరబాబు తమ నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు.
055- నిడదవోలు నియోజకవర్గంలో 1) స్వతంత్ర అభ్యర్థులుగా కంచర్ల హెచ్ హెచ్ విఎన్ ఎస్ పి దుర్గేష్, 2) గిద్దా శ్రీనివాస నాయుడు 3) గిద్దా వెంకటేశ్వరరావు 4) బిఎస్ పి తరపున గుమ్మపు చిత్ర సేను 5) ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మక్కామల అన్నవరపు ప్రసాద్ 6) ఎన్ జె ఎస్ పి పార్టీ తరపున కొట్టేయాల దుర్గా ప్రసాద్ 7) ఐఎన్ సి పార్టీ తరపున పెద్ది రెడ్డి సుబ్బారావు మూడు సార్లు, 8)ఏఐఎఫ్ బి పార్టీ తరపున కస్తూరి వీర ప్రసాద్ 9) వైఎస్సారి సీపీ తరపున గెడ్డం శ్రీనివాస నాయుడు తమ నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు.
066- గోపాలపురం నియోజక వర్గంలో 1) జై భారత్ పార్టీ తరపున ములగాల శ్రీనివాసరావు, 2) ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ పార్టీ తరపున సోడదాసి మార్టిన్ లూథర్ 3) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టి తరపున బాతుల వేణు, 4) తెలుగు దేశం పార్టీ తరపున మద్దిపాటి వెంకటరాజు 5) నవరంగ కాంగ్రెస్ పార్టీ తరపున మద్దిపాటి వెంకటేశులు లు తమ నానినేషన్ దాఖలు చేసార
జిల్లాలో ఏప్రిల్ 25 వ తేదీ నామినేషన్ల దాఖలు వివరాలు :-
08- రాజమండ్రి పార్లమెంట్ కు .. 07 నామినేషన్లు
40- అనపర్తి నియోజక వర్గం .. 14 నామినేషన్లు,
49- రాజానగరం నియోజక వర్గం .. 11 నామినేషన్లు
50- రాజమండ్రి సిటీ నియోజకవర్గం.. 05
51- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం.. 08
54- కొవ్వూరు నియోజకవర్గం.. 08
55- నిడదవోలు నియోజకవర్గం.. 11
66 – గోపాలపురంనియోజకవర్గం.. 05
ఈ రోజు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 07 నామినేషన్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62 నామినేషన్లు దాఖలు అయ్యాయి.