అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ ఎప్‌సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో సతివాడ జ్యోతిరాదిత్య (పాలకొండ), గొల్లలేఖ హర్ష (కర్నూలు), మురసాని సాయియశ్వంత్ రెడ్డి (కర్నూలు), పుట్టి కుషాల్‌కుమార్ (అనంతపురం), ధనుకొండ శ్రీనిధి (విజయనగరం) టాప్-10లో ఉన్నారు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో అలూరు ప్రణీత (మదనపల్లి), నాగుదాసరి రాధాకృష్ణ (విజయనగరం), సోంపల్లి సాకేత్ రాఘవ (చిత్తూరు) టాప్-10లో ఉన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …