Breaking News

విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో బుధవారం విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు ఎంత వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటలకు అభిషేకం మహోత్సవం, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవం, అష్టోత్తర శతనామార్చన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి తో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *