Breaking News

అమ్మవారి ఆలయ ఆదాయ వివరములు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు శుక్రవారం రాత్రి 08 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా మొత్తం సమకూరిన ఆదాయం: రూ. 38,53,664. రూ. 500 టికెట్ల (1965) ద్వారా రూ. 9,82,500/- ఆదాయం సమకూరింది.  రూ. 300 టికెట్ల (1,390) విక్రయం ద్వారా రూ. 4,17,000/- ఆదాయం సమకూరింది. రూ. 100 టికెట్ల (6262) అమ్మకం ద్వారా రూ. 6,26,200/- ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్ల – 3444 మంది. – 56,986 లడ్డు ప్రసాదం (రూ. 15) 27,683/-పులిహోర (రూ.10) టికెట్లు. విరాళాముల ద్వారా రూ.2,51,999/-లు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *