Breaking News

కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల మంత్రులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాఖలను కేటాయించారు.
1) కింజారపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
2) భూపతి రాజు శ్రీనివాస్ వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
3) పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
4) జి కిషన్ రెడ్డి – బొగ్గు గనుల శాఖమంత్రి
5) బండి సంజయ్ కుమార్ – హోం శాఖ సహాయ మంత్రి
కేంద్రంలో ప్రాధాన్యత గల శాఖలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *