విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తిభావం, కరుణ, ఐక్యత, త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు భక్తితో జరుపుకొని అల్లా ఆశీస్సులతో సుఖసంతోషాలతో జీవించాలని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారన్నారు. అల్లా ఆశీస్సులతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయణించేలా ముస్లిం సోదర సోదరీమణులు ప్రార్ధన చేయాలని బాలి గోవింద్ ఆకాంక్షించారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …