అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాల కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. బుధవారం సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సిఎంకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణు గోపాల కృష్ణ ను, సంస్థ ప్రతినిధులను సిఎం అభినందించారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …