ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం రాజధాని అమరావతికి తక్షణమే 15000 వేల కోట్లు విడుదల చేయడం శుభ పరిణామం అని అమిత్ షా కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags delhi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …