అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. మైఖేల్ కెమెర్తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిసరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సీఎంవో అధికారులు తెలిపారు.ముఖ్యంగా గ్రామాల్లో స్వచ్ఛ జలం సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రెమెర్ విలువైన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …