విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఐఏఎస్ ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు అధికారులతో చర్చలు జరిపించి తగు సూచనలు ఇస్తున్నారు వరద బాధితులు మొదటి రోజు నుంచి ఈరోజు 9వ రోజు వరకు అన్ని రంగాలలో అన్ని విషయాలలో త్వరగా చూపుతూ దగ్గర ఉండి ఉంగరాధికారులకు సూచనలు చేసి అవి కచ్చితంగా అమలు అయ్యేలాగా వరద బాధితులకు అన్ని విధాల ఆహార పదార్థాలు పాలు వాటర్ బిస్కెట్లు నూడిల్స్ ఆపిల్స్ ఆరెంజ్ సర్ చిన్న పిల్లలకు కేకులు వరద మలుపు ప్రాంతాలలో బోట్ల సహాయంతో వాంబే కాలనీ సింగినగర్ కాలనీ వారికి కేటాయించిన ఏరియాలలో ప్రతి ఇంటికి మెప్మా సిబ్బంది సహాయంతో ప్యాకింగ్ మెషిన్ లో గాని డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తగిన టైం లో వచ్చిన అన్ని పదార్థాలు వరద బాధితులకు అందించారు.
పట్టణ పేదరికం నిర్మూలన సంస్థ మెప్మా వారు చేసిన సహాయం మరువలేనిదని మరద బాధ్యతలు కొనియాడారు అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ ఇతర అధికారులు సిబ్బంది అందరినీ అభినందించారు
అంతేకాకుండా పట్టణాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల దగ్గర నుంచి ఒక కోటి రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ కి వరద బాధితుల సహాయార్థం అందజేశారు అంతేకాకుండా వరద బాధితుల సహాయార్థం రూపొందించిన యాప్ పై అవగాహన కల్పించి ప్రతి వరద బాధితునికి సింగ్ నగర్ ఏరియాలలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎలా యాప్లో అప్డేట్ చేయాలో మెనీ వెంటనే ఎలా ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవాలో దగ్గరుండి ప్రతి పౌరునికి తెలిసేలా చేశారు. ఈ వరద బాధితులు సీఎం చంద్రబాబు గారు లేకుంటే చాలా నష్టపోయే వారం అని వాపోయారు.
దీనికి మినిస్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ సహాయంతో మెప్మా సిబ్బంది ఎనలేని కృషి చేసి వరద బాధితులను ఆదుకున్నారు.