విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిషన్ డైరెక్టర్ MEPMA N. తేజ్ భరత్, IAS మంగళవారం విజయవాడ వాంబే కాలనీలో ఉన్న కామన్ యుటిలిటీ సర్వీస్ సెంటర్‌లను సందర్శించారు. వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన అర్బన్ కంపెనీ యాప్ ను ఎలా వినియోగించుకోవాలో తగు సూచనలు ఇచ్చారు. వాంబే కాలనీ విజయవాడ లో ఈరోజు వరద బాధిత ప్రాంతాలలో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ సామాను వాటి వివరాలను యాప్ లో అప్లోడ్ చేసిన సిబ్బంది వచ్చి రిపేరు చేసి వెళ్తారు అని మెషిన్ డైరెక్టర్ మెప్మా ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ వివరించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …