విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ను పర్వ తనేని బ్రహయ్య డిగ్రీ కళాశాల లో ncc నవల్ వింగ్ ఆధ్వర్యం లో జరిగాయి. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథి గా Lt కమందంట్ సూర్యతేజ విచ్చేశారు. ncc కాడేట్స్ పోరాట పటిమ మొక్కవోని ఆత్మస్థైర్యం కలిగి వుండాలని దేశ ప్రగతి కోసం కృషి చేయాలని అన్నారు. గౌరవ అతిథి గా విచ్చేసిన సబ్ లెటూనెంట్ స్వప్న వున్నాం మాట్లాడుతూ ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ప్రధం చికిత్స అంటే ఏంటి ఎవిధంగా చేయవచ్చు కార్ నిర్వహించటం విధి విధానాలు, పాము కాటు ,కుక్క కాటు జరిగి నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాడర్స్ తెలుసుకోగలగలని, వరదలు విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాలు బారిన పడినప్పుడు కాడెట్లు ముందు ప్రథమ చికిత్స చేయటం లో మెలు కువలు తెలుసుకోవాలన్నారు కార్ ద్వారా ప్రాణాలు ఈ విధంగా కాపాడవచో ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో లెట్నెంట్ వెంకటేష్ PBS కళాశాల ncc ఆఫీసర్, మరియు అధికారులు రమణ, వికేష్ తివారీ, దీపక్ ncc కెడీట్స్ పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …