విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మారిస్ స్టెల్లా కళాశాల లో హిందీ భాష దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు.ముఖ్య అతిథి గా స్నేహాల్ విమల్ శుక్లాల హిందీ విభాగాధిపతి ఆంధ్రా లయోలా కళాశాల విచ్చేశారు. హిందీ భాష గొప్పదనాన్ని ఆ భాష యండలి ప్రముఖ రచనలు భాష గొప్పదనాన్ని కృషి చేసి పండితుల గురించి వివరించారు ప్రపంచ వ్యాప్తం గా హిందీ మాట్లాడే వారు వున్నారని భారతీయ భాషలలో హిందీ భాష కూడా ప్రచినమైందని ఆమె తెలిపారు. కార్య క్రమం లో ప్రిన్సిపల్ ఇన్చార్జి dr రేఖ పాల్గొని విద్యార్థినులకు హిందీ భాష ప్రాముఖ్యతని తెలిపారు,డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి,dr మంగా దేవి తెలుగు విభాగాధిపతి, dr రామకృష్ణ సంస్కృత విభాగాధిపతి, dr శ్రీనివాస రావు అధ్యాపకులు, మరియు హిందీ విభాగాధిపతి కరుణ హరిక , విద్యార్థినులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …