-వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబుకు పలువురు చెక్కుల అందజేత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…
1. డాక్టర్ వసంతరావు పాలపల్లి, అల్ట్రాటెక్ సిమెంట్స్ రూ.2 కోట్లు
2. విశాఖ ఎంపీ శ్రీభరత్ (గీతం యూనివర్సిటీ) రూ.1 కోటి
3. గోరంట్ల బుచ్చయ్య చౌదరి (వ్యక్తిగత విరాళం రూ.5 లక్షలతో కలిపి) రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున రూ.83లక్షల 44 వేల 624లు
4. రామ్మోహన్ రావు, భాగ్యనగర్ గ్యాస్ ఎండీ రూ.50 లక్షలు
5. మోహిత్ – బన్సీ, స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్ రూ.50 లక్షలు
6. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయలు, డాక్టర్ ఎం.పెద్దరత్తయ్యలు నియోజకవర్గప్రజలు రూ.35 లక్షలు
7. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్టిటల్స్ అసోయేషన్ డాక్టర్ విజయ్‌కుమార్ రూ.20 లక్షలు
8. ఎస్.వెంకటేశ్వరరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ హైర్ బసెస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు
9. గుంటూరుకు చెందిన ఛార్టెర్డ్ అకౌంటెంట్ గడ్డిపాటి సుధాకర్ రూ.20 లక్షలు
10. మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.14లక్షల 50 వేలు
11. వై.రవిబాబు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమండ్రి రూ.10 లక్షలు
12. 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.10 లక్షలు
13. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ రూ.10 లక్షలు
14. రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ & స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ రూ.8 లక్షల 20 వేలు
15. నెయ్యలకుల మత్స్యకారుల సంక్షేమ సంఘం రూ.6 లక్షల 50 వేలు
16. కిన్నెర మాల్యాద్రి, కిన్నెర ఫౌండేషన్ రూ.5 లక్షలు
17. కె.వెంకటరమణారెడ్డి ఎస్ ఏ ఎస్ ఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ..5 లక్షలు
18, శ్రీనివాస్ గార్మెంట్స్ రూ.3 లక్షలు
19. ఓం శ్రీ షిర్డీ సాయిబాబా సేవా సమితి రూ. 3 లక్షలు20. వక్కా వరప్రసాద్ రూ.1లక్ష 50 వేలు
21. సాయి బాలజీ స్పాంజి ఐరన్ ఇండియా లిమిటెడ్ రూ.1లక్ష11వేల,111
22. ఆచార్య ఎన్.జీ రంగా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ వీ.దామోదర్ నాయుడు రూ.1 లక్ష
23. మైథిలి ఫౌండేషన్ రూ.1 లక్ష
24. వి.శకుంతలమ్మ రూ.1 లక్ష
25. గుడ్లూరు శ్రీధర్ రూ.1 లక్ష
26. జేఆర్ మెటల్ చెన్నై రూ.1 లక్ష
27. ఎస్ ఎల్వీ స్టీల్స్ అండ్ అల్లాయిస్ రూ.1 లక్ష
28. రావూస్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.1 లక్ష
29. కొండారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.1 లక్ష
30. స్వర్ణలత రూ.50 వేలు