విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కడప ఎమ్మెల్యే రెడెప్పగారి మాధవి రెడ్డి గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి తో పాటు విచ్చేసిన ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షుడు రెడెప్పగారి శ్రీనివాసుల రెడ్డి కూడా ఎంపి కేశినేని శివనాథ్ కలవటం జరిగింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి , కడప జిల్లా అధ్యక్షుడు రెడెప్పగారి శ్రీనివాసుల రెడ్డి కు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరు రాష్ట్రంలో అభివృద్ది నిరోధక శక్తుల్ని ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై చర్చించుకున్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …