విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డిస్ల్పేక్సియా అవగాహన వారంగా జరుపుకొంటారు. డిస్లెక్సియా గురించి వారి తల్లిదండ్రులకు , సమాజం లో అవగాహన పెంచడం లక్ష్యంగా మంగళవారం NTR District level 2km walkathon ను విజయవాడ తూర్పు మండలంలో ఉన్న రేగుల అనురాధ మునిసిపల్ కార్పోరేషన్ స్కూల్ నందు గల భవిత సెంటర్ నుండి ప్రారంభించారు . ఈ కార్యక్రమాన్ని NTR జిల్లా DEO సుబ్బారావు, Apc జి . మహేశ్వర రావు ప్రారంభించారు. సుబ్బారావు అసలు ఈ డిస్ల్పేక్సియా అంటే ఏమిటి ? పిల్లల్లో ఈ సమస్య ను ఎలా గుర్తించాలో తల్లిదండ్రులకు వివరించారు. అలానే మహేశ్వర రావు ఈ డిస్ల్పేక్సియా ను ఎలా నివారించాలో తల్లిదండ్రులకు పూర్తి గా అవగాహన కలిగించారు . ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ వనజ, డిస్టిక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర రావు, MEO -2 విజయలక్ష్మి, స్కూల్ HM సుజాత, భవిత సెంటర్ టీచర్స్ పి.కెజియ, వి .విశిత పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …