గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై ఈ నెల 21, 22 తేదీల్లో న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వ భూ వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ – పట్టణ నివాసాల ఆధారిత భూమి సర్వే (NAKSHA)లో భాగంగా ఆంద్రప్రదేశ్ లో ఎంపికైన కుప్పం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, కాకినాడ, తిరుపతి, అనంతరపురం మునిసిపాలిటీలు, కార్పోరేషన్ల కమిషనర్లు పాల్గొంటారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …