అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల సహాయార్ధం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి బుధవారం చెక్కులు అందించారు. చెక్కులు అందజేసిన వారిలో….
1. టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-గుంటూరు, డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రూ.89,52,452
2. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ యాజమాన్యం-విద్యార్థులు రూ.5 లక్షలు
3. సోమరాజు భూపతి రాజు రూ.5 లక్షలు
4. ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.5 లక్షలు
5. పి.వెంకటసుబ్బారావు రూ.5 లక్షలు
6. నంద్యాల ప్రజల తరపున రూ.4.10 లక్షలు(మంత్రి ఫరూక్)
7. పి.సత్యనారాయణ రూ.2 లక్షలు
8. కామినేని మల్లిఖార్జున రూ.1.55 లక్షలు
9. ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రూ.1.5 లక్షలు
10. నిహారికా ఏజన్సీస్ రూ.1.4 లక్షలు
11. నూక్లియస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ రూ.1.10 లక్షలు
12. శ్రీ ఆంధ్రరాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రూ.1,01,116
13. ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.1 లక్ష
14. నాగేశ్వరరావు అవధాన రూ.1 లక్ష
15. ఎస్.గోవర్ధన్ రెడ్డి రూ.1 లక్ష
16. ఎస్.సాధిక్ బాషా రూ.75,000
17. శ్రీ వీరాంజనేయస్వామి రూ.70,000
18. ఏవీ నాగేశ్వరరావు రూ.40 వేలు
19. వి.సాంబశివరావు రూ.40,200
20. జేసీవీ కెమికల్స్ రూ.32,28
21. శ్రీసాయిరామ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25,000
22. కరుణామయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూ.25 వేలు
23. రవీంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 వేలు
24. శ్రీ వినాయక సర్వీసెస్ రూ.25 వేలు
25. దివిలి కృష్ణా రూ.20 వేలు
26. సింహాద్రి నాగరాజు రూ.20 వేలు
27. డియ్యాల మధుసూదన్ రావు రూ.12 వేలు
28. బాలవెంకటయ్య రూ.10 వేలు
29. సాయి శ్రీనివాస్ ఫెర్టిలైజర్స్ రూ.7,516
30. మొగల్ సలీం బాషా రూ.5,200 అందించారు. వీరిని సీఎం అభినందించారు.
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …