విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ “breast కాన్సర్ మాసం ” సందర్భంగా “రూట్స్ హెల్త్ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో మహిళలకు “రొమ్ము కాన్సర్” గురించి అవగాహన కలిగించటానికి ఆదివారం పటమట N. T. ర్. సర్కిల్ నందు “Pink Ribban ప్రచారం నిర్వహించటం జరిగింది. రూట్స్ charmen డాక్టర్. పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పింక్ కలర్ రొమ్ము కాన్సర్ అవగాహనకు గుర్తు అని అక్టోబర్ నెలలోమహిళలకు రొమ్ము కాన్సర్ అవగాహనా కోసం పింక్ కలర్ కాన్సెప్ట్ తో ప్రచారం నిర్వహిస్తారని రూట్స్ 15 సంవత్సరాలుగా రొమ్ము కాన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవ్యాచ్చు అని తెలియచేయటానికి పింక్ రిబ్బన్ ర్యాలీలు, వాక్ లద్వారా అవగాహన కల్పిస్తున్నామని, రొమ్ము కాన్సర్ ను గుర్థించ్చే మమ్మోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రూట్స్ మహిళా కన్వీనర్ కె. మాధవి మాట్లాడుతూ ప్రతి మహిళా యుక్త వయసు నుంచే రొమ్ము స్వయం పరీక్ష విధానం తెలుసుకోవాలని సూచించారు. పింక్ బాలూన్స్ ధరించి రొమ్ము కాన్సర్ గురించి తెలియచేసే కరపత్రాలు, పింక్ బాలూన్ అందచేసి అవగాహన కలిగించారు. ఈ కార్యాక్రమంలో రూట్స్ సభ్యులు చందు శ్రీనివాస్, యలమandiah, మహాదేవ్, తారకలక్ష్మి,,సావిత్రి డాక్టర్. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …