మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కోర్ట్ సెంటర్ వరకు ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టు సెంటర్ లో మానవహారం నిర్వహించారు. కోర్టు సిబ్బంది తొలిత జెండా ఊపి ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, పారా లీగల్ వాలంటీర్లు కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …