Breaking News

Tag Archives: AMARAVARTHI

అవ‌య‌వ దాత‌ల భౌతిక కాయాలకు అధికార లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారం

-జిల్లా క‌లెక్ట‌ర్ లేదా సీనియ‌ర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలి -అవ‌య‌వ దాత‌ల కుటుంబాల‌కు రూ.10,000 పారితోషికం -పూలు, శాలువా, ప్ర‌శంసా ప‌త్రాల‌కు అద‌నంగా మ‌రో వెయ్యి రూపాయ‌లు -మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుంటుం సంక్షేమ శాఖ‌ -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చొర‌వ‌తో వెలువ‌డిన ఉత్త‌ర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ డెడ్ తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాల‌కు గౌరవప్రదమైన వీడ్కోలు తెల‌పాల‌ని, వారి కుటుంబాల‌కు రూ.10,000 …

Read More »

ఎఫ్ఆర్ య‌స్ నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన క‌మీష‌న‌ర్

-ఉద్యోగుల సార్వ‌త్రిక గుర్తింపు నంబ‌రు ద్వారా వివ‌రాల‌న్నీ క‌న‌ప‌డేలా అప్డేట్ చెయ్యాలి -ఉద్యోగి ప‌నిచేస్తున్న ప్ర‌దేశం, బ‌య‌ట వేసిన అటెండెన్స్ వివ‌రాలు కూడా తెలియాలి -నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ఉద్యోగుల అటెండెన్స్ తెలిసేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాలి -పీహెచ్‌సీలో , బ‌య‌టా మెడిక‌ల్ ఆఫీస‌ర్ల అటెండెన్స్ తెలుసుకునేలా యాప్ లో లొకేష‌న్ల‌ను పొందుప‌ర్చాలి -ఎఫ్ఆర్ య‌స్ నిర్వ‌హ‌ణ తీరుపై లోతుగా స‌మీక్షించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ …

Read More »

శ్రావణం రాకతో పెళ్లి సందడి మొదలైంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణం రాకతో కళ్యాణ మండపాలకు సందడి తెచ్చింది. మూడు నెలల విరామం తర్వాత పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగను న్నాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 16 ముహూర్తాలు ఉన్నట్లు గా వేదపండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో వివాహాలకు మళ్లీ బ్రేక్ పడనుంది. అప్పుడు అన్నప్రాసనాది ముహూర్తాలే ఉన్నాయి. సామగ్రి కొనుగోలు పెళ్లి ముహూర్తాల, చేతినిండా పని నేపథ్యంలో బంగారు, వస్త్ర, దుకాణాలు, బ్యూటీపార్లర్లు పెళ్లివారితో కిటకిటలా డనున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ఉన్న …

Read More »

జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు

-పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కంటిపాము కామేశ్వరి, 77వ వార్డు కార్పొరేటర్ భట్టు …

Read More »

మౌళిక సదుపాయాలు-పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

-పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, డ్రోన్, టవర్, కంటెంట్, గ్యాస్ కార్పోరేషన్లపై సమీక్ష -రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ లు….కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, మూలపేటలలో నిర్మాణం -2014 -19లో ప్రతిపాదిత ఎయిర్ పోర్టులను పూర్తి చెయ్యాలని నిర్ణయం -ప్రతిష్టాత్మక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్న సిఎం -వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాలి :- సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2014 -19 …

Read More »

మైనార్టీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం

-2014-2019లో మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట -2019-2024లో మైనార్టీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్ -మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు -ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.2014-2019 టిడిపి ప్రభుత్వ …

Read More »

అమ‌రావ‌తిలో జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌మావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఐదేళ్లలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు, అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, దానికి కమిటై ఉన్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానమన్నారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడాలు ఉండ కూడదన్నారు ముఖ్యమంత్రి. అమ‌రావ‌తిలో నేడు జ‌రిగిన జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నానని అంటూ …

Read More »

స‌చివాల‌యాల్లో ఇసుక బుకింగ్ స‌దుపాయం

-వినియోగ‌దారుడు అక్క‌డే డ‌బ్బులు చెల్లించాలి -రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణా ఛార్జీలు కూడా స‌చివాల‌యాల్లోనే చెల్లింపు -ఇసుక సామాన్యుడి హ‌క్కు -ఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తాం -క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. స‌చివాలయంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో గ‌నుల శాఖ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై మాట్లాడుతూ …

Read More »

ఏ మున్సిపాల్టీలోనూ చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేదు

-అన్నా క్యాంటీన్లు స్వ‌యం స‌మృద్ధి సాధించేలా చూడండి -టీటీడీ నిత్యాన్న‌దానం త‌ర‌హాలో ఒక కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేద్దాం -క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధుల ప‌ట్ల శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌న్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా నీటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు …

Read More »

ధ్వంశమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాము

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పిఆర్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అద్యక్షతన …

Read More »