-వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి -పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి -ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన …
Read More »Tag Archives: AMARAVARTHI
ఏప్రిల్ 2న “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ” కార్యక్రమం
-జిల్లా నుండి పాఠశాల స్థాయి వరకు బోధనా, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని సూచన -పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీల ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వెల్లడి -పాఠశాలల్లో ఐఎఫ్ ఫీలు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ పనితీరును నిర్ధారించేందుకు ఉపకరించనున్న కార్యక్రమం.. -1-9 తరగతులకు తుది పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ 23 న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం.. విద్యార్థులకు రిపోర్ట్ కార్డుల పంపిణీ.. -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »రాష్ట్రంలో మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోండి
-మంచినీటి సరఫరా పధకాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి -కాల్ సెంటర్ ద్వారా వచ్చే పిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోండి -విద్యుత్ పంపిణీ సంస్థలవారీ లోడ్ మానిటరింగ్ సెల్ లద్వారా నిరంతర పర్యవేక్షణ -గ్రామ స్థాయి వరకూ విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం మానిటర్ చేయాలి -విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీనెంబరు 1912 కు ప్రజలు కాల్ చేయాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వేసవి మరియు విద్యార్ధులకు పరీక్షల …
Read More »అనుమతులు పొందేందుకై సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఇందుకై 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 …
Read More »ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాలలును భాగస్వామ్యం చేయొద్దు…
-రాజకీయ పార్టీలకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో 18 సంవత్సరాలు లోపు బాలలను ఎ టువంటి రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో గానీ,ప్రచార మాధ్యమాలులో గాని,రాజకీయ పార్టీలు యొక్క సామగ్రి సరఫరా,పంపిణీ కార్యక్రమాల్లో గానీ భాగస్వామ్యం చేయొద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సభ్యులు గొండు శీతారామ్,జంగం రాజేంద్ర ప్రసాద్ మరియు త్రిపర్ణ ఆదిలక్ష్మి కోరారు. మంగళవారం గుంటూరులోని ఆంధ్ర ప్రదేశ్ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది. మార్చి 29న గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు రానుంది.
Read More »ఏపీ ఎస్పీఎఫ్ ఏపీ సెక్రటేరియట్ యూనిట్ నందు ఉచిత కంటి పరీక్ష శిబిరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న APSPF అధికారులకు మరియు సిబ్బందికి సచివాలయం ప్రాంగణం నందు ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ వారి ఆదేశములు మేరకు ఐజి B.V.రామిరెడ్డి మరియు కమాండెంట్ ఎం.శంకర్రావు వారి ఆధ్వర్యంలో మార్చ్ 23, 2024 న డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యం తో ఉచిత కంటి పరీక్ష నిర్వహించబడినది అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ కే.కృష్ణమూర్తి తెలిపారు. అలాగే పరీక్షలు నిర్వహించిన డాక్టర్ …
Read More »పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే
-స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారు… సార్వత్రిక ఎన్నికల్లోనో అదే స్ఫూర్తి కొనసాగించాలి -పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ -గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించిన పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు… అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర …
Read More »పోలవరం ప్రాంత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తాం
-పోలవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ నాయకులు తమ నియోజకవర్గ సమస్యలు తెలియచేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలోనే కాదు… నిర్వాసితులకు పునరావాస కల్పన, పరిహారం చెల్లింపులోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు …
Read More »ఏఫ్రిల్ 3 న సీజర్ పై సి.ఎస్,డిజిపిలతో ఇ.సి. సమీక్ష
-ఎలక్షన్ సీజర్ మేనేజ్మంట్ సిష్టం వినియోగాన్ని విస్తృత పర్చండి -ఎన్నికల విధులో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 3 వ తేదీన సీజర్ అంశంపై సి.ఎస్., డిజిపిలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మంట్ సిష్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా …
Read More »