-జిల్లాల వారీగా సాహితీ స్రష్టలు, భాషా సేవకులను పెద్ద ఎత్తున గుర్తించి సత్కరిస్తాం -తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు ఇన్చార్జి అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు అయిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు మాసంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు …
Read More »Tag Archives: AMARAVARTHI
గుంటూరులో రెండు రోజుల పాటు డిఫెన్స్ పెన్షన్ (స్పర్ష్) ఔట్ రీచ్ ప్రోగ్రామ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జులై 4,5 తేదీల్లో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(CDA),చెన్నై ఆధ్వర్యంలో రక్షణ సేవ పెన్షనర్లు, రక్షణ పౌర పెన్షనర్లు , కుటుంబ పెన్షనర్లు (స్పర్ష్) గౌరవానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సిస్టం ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష (స్పర్ష్) అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శ్రీమతి ఆర్.గుణ షీలా ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులోని పోలీస్ గ్రౌండ్ ఎదురు, నగరం పాలెం, శుభమస్తు కళ్యాణ మండపం నందు రెండు …
Read More »డీజీ స్థాయిలో తనిఖీలు అవసరం
-ఔషధ నియంత్రణ శాఖ మరింత పటిష్టంగా పనిచేయాలి -నకిలీ మందుల విషయంలో అప్రమత్తత అవసరం -జోనల్ కార్యాలయ ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాయండి -సీజర్ కేసుల్లో పురోగతి ఉండాలి -సీఆర్ యూ ను బలోపేతం చేయండి -అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడండి -రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాల ఏర్పాటును పరిశీలించండి -రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని -ఔషధ నియంత్రణ శాఖపై సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ మందులు, నాణ్యత లేని …
Read More »బాల్య వివాహాలు నిర్మూలనలో మహిళా పోలీసులు కీలక పాత్ర పోషించాలి.
-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పూర్తి స్థాయిలో బాల్య వివాహాలు నిర్మూలనలో మహిళా పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న ( 14-06-2023) విడుదల చేసిన జీ ఓ.నంబర్ : 31 లో గ్రామ మరియు వార్డ్ స్థాయి మహిళా …
Read More »నీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు
-ఈ ఏడాది 28 ఎంబీబీఎస్, 16 డెంటల్ సీట్లు -గత ఏడాది కంటే మిన్నగా నీట్ ఫలితాలు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ గురుకులాల నుంచి నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులలో గత ఏడాది కంటే అధికంగా ఈ ఏడాది 28 మంది ఎంబీబీఎస్, 16 మంది డెంటల్ సీట్లను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులాల నుంచి మొత్తం 181 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు …
Read More »2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులలో అత్యధికంగా అమెరికన్ డాలర్ 8.09 బిలియన్లకు చేరుకున్నాయి
-ఘనీభవించిన రొయ్యల ప్రధాన సముద్ర ఎగుమతి ఉత్పత్తులు -అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, ఐరోపా సంఘము, సౌత్ ఈస్ట్ ఆసియా, జపాన్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రధాన దిగుమతిదారులు కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ అసమానతలు ఉన్నప్పటికీ 2022-23లో భారతదేశం రూ. 63,969.14 కోట్ల (అమెరికన్ డాలర్ 8.09 బిలియన్లు) విలువైన 17,35,286 MT సముద్ర ఆహారాన్ని రవాణా చేసింది. ఇది ఉత్పత్తి మరియు విలువ (అమెరికన్ డాలర్ మరియు రూపాయి రెండూ) పరంగా అన్ని సమయాలలో అత్యధిక ఎగుమతులు చేసింది. …
Read More »కెనడాలోని పలు నగరాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కెనడా మరియు USA లలోని 14 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన Toronto, 10వ తేదీన Montreal, 11న Ottawa లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS …
Read More »టి.టి.డి. ద్వారా 1933 ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు..
-దేవాలయ భూముల పరిరక్షణకు త్వరలో జీవో -దుర్గగుడిపై చురుగ్గా అభివృద్ధి పనులు -కార్తీక మాసానికి అందుబాటులోకి మల్లిఖార్జున స్వామి ఆలయం -అనుమతుల కోసం అన్నదాన మండపం, ప్రసాదం పోటు నిర్మాణాలు -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న 1933 దేవాలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఆలయానికి రూ.10లక్షలు చొప్పున టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు …
Read More »ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు
-భవిష్యత్తు టెక్నాలజీ చదువులపై సీఎం వైయస్.జగన్ ప్రత్యేక దృష్టి -దేశంలోనే తొలిసారిగా ఉన్నతస్థాయి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు -హై ఎండ్ టెక్నాలజీలో అత్యున్నత ఉద్యోగాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు -ఏఐ, ఎల్‌ఎల్‌ఎం, ఛాట్‌జీపీటీ, వెబ్ 3.O తరహా భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంలో సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా చర్యలు -నైపుణ్యాలను పెంచేందుకు ప్రణాళిక -ఉన్నతాధికారులు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు -వర్కింగ్ గ్రూపులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఇంటెల్, నాస్కాం ప్రతినిధులు -ఈమేరకు జీవో జారీచేసిన ప్రభుత్వం -జులై 15, 2023 నాటికల్లా ప్రభుత్వానికి …
Read More »గ్రూప్-1, 2 ఉద్యోగార్ధులకు శుభవార్త
-గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ -అతి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ -1000కిపైగా పోస్టుల భర్తీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రూప్-1. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీకి సీఎం శ్రీ వైయస్.జగన్ గ్రీన్ సిగ్న్ ఇచ్చారు. ఈ ఉదయం ముఖ్యమంత్రికి అధికారులు ఈపోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి …
Read More »