Breaking News

Tag Archives: AMARAVARTHI

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ప్రతిపాదనలను సిద్ధం చేయాలి… : ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి MTMC కార్యాలయంలో  మంగళవారం  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయటానికి  అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను గతంలో మోడల్ మున్సిపాలిటీలు గా మార్చటానికి దాదాపు 1200 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినదని ఇందులో భాగంగా ముందుగా పబ్లిక్ హెల్త్, UGD, రెవెన్యూ, MTMC అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని అనుకుని ముందుగా …

Read More »

సచివాలయంలో ఎపిఎండిసి పై సమీక్షా సమావేశం…

– ఎపిఎండిసి కార్యకలాపాలను సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంస్థ చైర్ పర్సన్  షమీమ్ అస్లాం – సమీక్షలో పాల్గొన్న గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, సంస్థ సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ చైర్ పర్సన్  షమీమ్ అస్లాం ఆధ్వర్యంలో సమీక్ష …

Read More »

ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా …

Read More »

కోవిడ్‌ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం  వైఎస్‌ జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ… కోవిడ్‌ పరిస్ధితులపై సీఎం సమీక్షా సమావేశం – కోవిడ్‌ పరిస్థితులను వివరించిన అధికారులు – థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు – రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు – మూడు జిల్లాలు మినహా మిగిలిన …

Read More »

పేదరికం నిర్మూలనకు చదువు ఒక్కటే మార్గమని పునాది వేసిన వ్యక్తి వైస్సార్… : ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గురువారం మంగళగిరి కొత్త బస్ స్టాండ్ వద్ద గల వైస్సార్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ విగ్రహనికి పూలమాలలు వేసి అనంతరం వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల జీవితాలు లేకపోవడం చాలా బాధాకరం అని, నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా సామాన్య ప్రజలకు …

Read More »

అడుగుకో గుంత… గజానికో గొయ్యి… : పవన్ కల్యాణ్

-వైసీపీ పాలనలో ఏపీ రహదారుల దుస్థితి… -రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు… -పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దాం… -ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దాం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను …

Read More »

జగనన్న చేదోడుతో ఆర్థిక చేయూత … వెనుకబడిన తరగతుల శ్రేయస్సుకు భరోసా…

-సొంత షాపులు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా రూ.10,000ల చొప్పున ఆర్థిక సాయం… -ఆయా వర్గాల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం… -వృత్తికి అవసరమైన పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం సాయం అందజేత… -జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్ లు కుట్టే అవకాశం దర్జీలకు ఇచ్చిన ప్రభుత్వం… -అక్టోబర్ లో ప్రారంభం కానున్న రెండో విడత జగనన్న చేదోడు కార్యాచరణ సిద్ధం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న …

Read More »

‘అపుడు ఇపుడు…’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సృజన్, తనీష్, హీరోహీరో యిన్లుగా యుకె ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణరాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అపుడు ఇపుడు…’ శివాజీ రాజా , పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈచిత్రం సెప్టెంబర్ …

Read More »

తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం పునరంకితమవుతుందని, పాఠశాల నుంచి పరిశోధన స్థాయి వరకు అన్ని దశల్లో తెలుగు అమలు కోసం తగిన కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తెలుగు మరియు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేశ్ మాట్లాడుతూ తెలుగు అక్షరాలు కూడా నేర్చుకోకుండానే పి.జి కోర్సు …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌ వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్‌ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వనుంది …

Read More »