Breaking News

Tag Archives: amaravathi

టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు కొప్పర్తి అనువైన చోటు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

-వసతుల పరిశీలనకై ఏపీకి విచ్చేసిన కేంద్ర ప్రతినిధుల బృందం -రేపు వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నతాధికారుల పర్యటన -మంగళగిరి కార్యాలయంలో ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ తో మర్యాదపూర్వక భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి అనువైన ప్రాంతమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా కొప్పర్తి సమీపంలో ఇప్పటికే …

Read More »

రైతు భరోసా కేంద్రాలు యుఎన్ అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ కావడం ఆనందదాయకం

– రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి -వ్యవసాయ యాంత్రీకరణకు 1900 కోట్ల రూ.లు ఖర్చు చేస్తున్నాం -త్వరలో సియం చేతుల మీదగా 3500 ట్రాక్టర్ల పంపీణీకి ఏర్పాట్లు -2014-19 ఆత్మహత్య చేసుకున్న469 మంది రైతు కుటుంబాలకు చెల్లించాల్సిన 23.45కోట్ల రూ.లు బకాయిలు చెల్లింపు -పంటల బీమా కింద 6.18లక్షల మంది రైతులకు రూ.715 కోట్లు పింపిణీ -రాష్ట్ర వ్యవసాయశాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమానికై అమలు చేస్తున్న …

Read More »

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ …

Read More »

నేడు మహాత్మా బసవేశ్వర జయంతి-ఘనంగా వేడుకలు నిర్వహించాలి:సిఎస్ డా.సమీర్ శర్మ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 3వ తేది మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ తెలియజేశారు.కావున రాష్ట్ర యువజన సంక్షేమం,పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు అన్ని జిల్లాల్లోను జిల్లా కలక్టర్లు 3వ తేదీన బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో APNRTS వర్చువల్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRT సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో 01.05.22 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వర్చువల్ సమావేశం నిర్వహించింది. APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ ఉచిత సేవలను మేడపాటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలుగు అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు చాలా ఉపయోగకరమైనవి, విలువైనవి అని కొనియాడారు. విద్యార్థులు, …

Read More »

ఉపాధిహామీ పధకంలో 1900 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు

-యుద్ధ ప్రాతిపదికన ఉపాధిహామీ పనులు చేపట్టడం జరుగుతుంది -పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకు 1072 కోట్ల రూ.లకు పరిపాలనామోదం -పియంజెఎస్ వై చేసిన పనులకు 83 కోట్ల రూ.లు మంజూరుకు చర్యలు -ఆర్డబ్ల్యుఎస్ లో చేసిన పనులకు 800 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు మంజూరు -నీటిఎద్దడి గల గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా మంచినీటి సరఫరా -బిల్లులు రావని కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -ఇకపై క్లాప్ మిత్రలుగా స్వచ్ఛ సంకల్పంలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లు -రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి …

Read More »

రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన‌ను కలిసిన పలువురు ప్ర‌జాప్రతినిధులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స‌చివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ప‌లువురి ప్ర‌జాప్రతినిధులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ స‌మ‌స్య ఉన్నా త‌న దృష్టికి తీసుకుని రావాల‌ని కోరారు. అంద‌రం క‌లిపి ప‌నిచేద్దాం అని, ముఖ్య‌మంత్రి ఆశ‌య సిద్ధికి కృషి చేద్దాం అని పిలుపు నిచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎంఎల్సీ ఇక్బాల్, వైస్సార్సీపీ నార్త్ అమెరికా ప్రతినిధి పండుగాయల రత్నాకర్, సబ్ రీజిస్టర్స్ అసోసియేషన్, ఉద్యోగుల …

Read More »

ఆర్.బి.కె.ల్లో వ్యవసాయ ఇన్పుట్స్ కొరత రాకూడదు

-విత్తు నుండి విక్రయం వరకూ అన్ని సేవలు రైతులకు సకాలంలో అందేలా చూడాలి -సాంకేతిక కారణాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ జమకాని రైతుల డాటాను పునఃసమీక్షించండి -ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ కు అందే అన్ని ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి -రైతులకు అర్థం అయ్యే విధంగా తెలుగులోనే సోషల్ అడిట్ సమాచారం పొందుపర్చాలి -ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి -రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

విద్యుత్ ఉద్యోగసంఘాల జెఎసి నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ

– విద్యుత్ రంగ ఉద్యోగులకు అండగా ఉంటాం – ఉద్యోగసంఘాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా చూస్తోంది – యాజమాన్యం, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు – విద్యుత్ రంగం ఎన్నో ఓడిదొడుకులను ఎదుర్కొంటోంది – ఈ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు – గత ప్రభుత్వం నిర్వాకం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది – అందరం కలిసి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగ ఉద్యోగులు, …

Read More »

ఈ నెల 28న (గురువారం) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు. 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. …

Read More »