-ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా మంచి నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎదగాలని శాసనసభ్యులుదూలం నాగేశ్వరరావు అన్నారు. కైకలూరు గవర్నమెంట్ హైస్కూల్ లో ఏపీ సీయం కప్ నియోజకవర్గ స్థాయి స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఎంపీడీఓ వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు, శుభ ఆశీస్సులు తెలిపారు. విద్యార్థులు, చదువుతో పాటు, క్రీడలలో …
Read More »Tag Archives: kaikaluru
ఆటపాక పంచాయితీ పరిధిలో రూ. 4 కోట్లతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేశాం…
-ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆటపాక గ్రామ పంచాయతీలో రూ. 4 కోట్లతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేశామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. అనంతరం కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ఫ్రభుత్వ భవనాల నిర్మాణం కొరకు స్థానిక నాయకులతో కలిసి, స్థలం పరిశీలించారు. గ్రామంలోని సాయి నగర్ లో, దాతలు పెనుమత్స బాలరామరాజు గారు, గ్రామ పంచాయతీకి ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ భవనాలు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణాల …
Read More »జగనన్న గ్రీన్ విలేజ్ లో హౌసింగ్ అధికారులు గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి…
-ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పూర్తిచేయాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం కైకలూరు ఏలూరు రోడ్డులో ఉన్న జగనన్న గ్రీన్ విలేజ్ లో హౌసింగ్ ఏఈఈ శ్రీరామచంద్రమూర్తి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో చరణ్,ఇంజినీరింగ్ అసిస్టెంట్ లతో కలిసి ఇంటి నిర్మాణాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో ఇంత పెద్ద లే అవుట్ …
Read More »జగనన్న గ్రీన్ విలేజ్ గృహ నిర్మాణ లబ్దిదారులు వేగంవతంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయాలి… : శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న గ్రీన్ విలేజ్ లో త్వరగతిన ఇంటి నిర్మాణాలు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలనీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు లబ్దిదారులకు సూచించారు. కైకలూరు ఏలూరు రోడ్డులో వున్న జగనన్న గ్రీన్ విలేజ్ లో సోమవారం హౌసింగ్ డీఈఈ ఆదినారాయణ, సర్పంచ్ డీఎం.నవరత్నకుమారి లతో కలిసి ఎమ్మేల్యే డిఎన్ఆర్ గృహనిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో ఎక్కడా లేని విధంగా కైకలూరు పట్టణానికి సుమారు వంద ఎకరాల భూమిని తీసుకుని …
Read More »మొదటి విడతలో మంజూరైన గృహనిర్మాణ లబ్దిదారులు వేగవంతంగా ఇళ్లనిర్మాణాలు పూర్తిచేయాలి…
-గృహనిర్మాణాలు వేగవంతం చేసేలా అధికారులు లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలి.. -ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో మొదటి విడతలో మంజూరైన లబ్దిదారులు గృహానిర్మాణాలకు ప్రారంభించకపోతే అర్హులై వుండి నిర్మాణాలు చేపట్టే వారికి కేటాయిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శనివారం గ్రామవాలంటీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులు, హౌసింగ్ అధికారులతో గృహానిర్మాణాల పురోగతిని ఎమ్మెల్యే డిఎన్ఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన …
Read More »శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి పడి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతూ ఆహాన పత్రికను శాసనసభ్యలు డిఎన్ఆర్ కు అందజేసిన ఆలయ ఈవో..
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించే పడి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని పూజ కార్యక్రమం ప్రారంభించాలని ఆలయ ఈఓ కందుల వేణుగోపాలరావు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, చెరుకువాడ బాలరామరాజు, కూనవరపు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Read More »పేద ప్రజల ఆరోగ్యభద్రతకు సీయంరీలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాను అందిస్తుంది… : ఎమ్మెల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యానికి గురియై ఆసుపత్రులలో చికిత్స తీసుకుని వైద్యం నిమిత్తం అప్పులు చేసిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాను కల్పిస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డిఎన్ ఆర్ బాధితులకు అందజేశారు. కైకలూరు నియోజకవర్గంలో జయమంగళ శ్రీ లక్ష్మి శ్రావణి (కొవ్వాడలంక ) రూ.1.40.000/- లు, కొప్పాక సత్య శ్రీనివాస్ (కైకలూరు)రూ.1.20.000/-లు, చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర …
Read More »జగనన్న శాశ్వత గృహ హక్కు పధకం (ఓటీఎస్) విధానం గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…
-కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు.. -ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి అపోహలు లేనివిధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వ సభ సమావేశంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన మండల పరిషత్ కార్యవర్గానికి అభినందనలు తెలువుతున్నానని …
Read More »పంచాయితీ నిధులతో పాటు15 వ ఆర్థిక సంఘ నిధులను గ్రామాల అభివృద్ది వినియోగించాలి..
-గ్రామాల్లో అభివృద్ది పనుల పై అధికారులతో సమీక్షించిన .. -ఎమ్మేల్యే …దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే వివిధ గ్రాంట్ లను సకాలంలో ఖర్చుచేసి అభివృద్ధిలో ముందడుగు వెయ్యాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అధికారులుకు సూచించారు. స్థానిక అధికార క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముదినేపల్లి, కలిదిండి మండలాల ఎంపీడీఓలు, ఎంపీపీలు, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ముదినేపల్లి, కలిదిండి మండలాలలో గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ ల సాధారణ నిధులు, …
Read More »యువత విద్యతో పాటు క్రీడల్లోను రాణించాలి…
-క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి.. -ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక వైవీఎన్ ఆర్ డిగ్రీ కాలేజీలో ఏపీ సీఎం కప్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు వైవీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో ఈ రోజు ఏపీ సీఎం కప్ పోటీలు, …
Read More »