Breaking News

Tag Archives: machilipatnam

ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకొని అందరూ విద్యాధికులై ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్, ఏకలవ్యుడు, రుక్మాoగదయ్య చెంచులక్ష్మి , అల్లూరి …

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

– స్పందనలో అధికారుల హాజర గురించి ఆరా తీసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్ మెంట్) ఎల్. శివశంకర్ , జెసి (హౌసింగ్ ) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ …

Read More »

కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై మంత్రి పేర్ని నాని సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన నగర పాలక సంస్థ కమీషనర్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కొవిడ్ మూడో దశ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మూడో దశ ముప్పు పొంచి …

Read More »

లబ్దిదారులందరూ ఐక్యంగా ఉంటే పలు ప్రయోజనాలు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అర్బన్ రురల్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణాలు జరుగుతాయని, గృహ నిర్మాణంలో లబ్దిదారులందరూ ఐక్యంగా ఒక బృందంగా ఏర్పడితే వ్యయం తగ్గడమే కాక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ …

Read More »

పిడిఎస్ రైస్ ఆక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి-తాసిల్దారు 

-పోలీసు, రెవిన్యూ, సివిల్ సప్లయి సిబ్బందితో ఉమ్మడిగా దాడులు నిర్వహిస్తాం… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు మండల తాసిల్దారు డి. సునీల్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో రేషన్ షాపు డీలర్లు, ఎండియు డ్రైవర్లు, సివిల్ సప్లయిస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం ఆక్రమ రవాణాపై పోలీసు అధికారులతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో నిరు పేదలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని …

Read More »

జిల్లాలో 545 మందికి మీడియా ఎక్రిడేషన్లు జారీకి ఆమోదించిన జిల్లా కలెక్టర్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వివిద మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన 545 మందికి మీడియా ఎక్రిడిటేషన్లు జారీ చేయుటకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీ జె. నివాస్ గురువారం ఫైలుపై సంతకం చేశారని జిల్లా సమాచారశాఖ ఉప సంచాలకులు శ్రీ మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం కలక్టర్ అధ్యక్షతన విజయవాడలో జరిగిందని తెలిపారు. వివిద మీడియా సంస్థలకు …

Read More »

ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే రావు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో మాదిరిగా రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే ఎంత మాత్రం రావని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో విద్యార్హత ఆధారంగా అభ్యర్థి దరఖాస్తు చేసుకొని బాగా చదివి పోటీ పరీక్షలలో విజేతలై ఇంటర్వ్యూలలో నెగ్గి ఒక సమగ్ర విధానం ద్వారా వివిధ సర్కారి కొలువులలో నియమితులవుతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చి చెప్పారు. శుక్రవారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …

Read More »

శివగంగ ప్రాంతంలో పైప్ లైన్ పనులకు మంత్రి శంఖుస్థాపన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 వ డివిజన్ శివగంగ ప్రాంతంలో 7 లక్షల రూపాయల వ్యయంతో 550 మీటర్ల పైప్ లైన్ పనులను శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, …

Read More »

రైతు సమస్యల పరిష్కారానికే ” రైతు స్పందన” -ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికై రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి పేర్కొన్నారు. బుధవారం బందరు మండల తాసిల్దారు కార్యాలయంలో ” రైతు స్పందన” కార్యక్రమం నిర్వహించి ఆర్ డివో రైతుల సమస్యల పై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మొదటి మరియు 3వ బుధవారాల్లో రైతు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల …

Read More »

కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దాం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పండ్ల మొక్కలతో పూల మొక్కలతో కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దామని మన ముందు తరాల వారికి మనమిచ్చే బహుమతి పచ్చని చెట్లేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపు నిచ్చారు. బుధవారం  ఆయన మచిలీపట్నం శివారు రుద్రవరం సమీపంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీలో తాగునీటి అవసరాల నిమిత్తం 60 లక్షల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ గ్రాంటు …

Read More »