మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని మానవులను తన సాధనాలుగా మలచుకొని అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొంటారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా నిలుస్తుందని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక 26 వ డివిజన్ ( జవ్వారుపేట ) లోని 400 ఏళ్ళ నాటి పురాతన బీబీ ఫాతిమా …
Read More »Tag Archives: machilipatnam
నాట్యకళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాన్ని ఇనుమడింప చేశాయని, ముఖభావాలు చూపుతూ నటనమాడే ఈ మహోన్నతమైన కళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు. బుధవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, బిగ్ స్క్రీన్ ద్వారా పలుకరించి ప్రజలు పడుతున్న …
Read More »ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మంగళవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత …
Read More »కలక్టరేట్ లో స్పందన అర్జీదారులతో సందడి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సుమారు ఏడాదిన్నర తరువాత ఈ రోజు సోమవారం కలక రేట్లో ప్రారంభమైన స్పందన వివిద ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో కలక్టరేట్ ప్రాంగణంలో సందడి నెలకొంది. జాయింట్ కలక్టర్లు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ కలక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశమై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోవిడ్ నేపధ్యంలో స్పందన హాలు …
Read More »‘ స్పందన ‘ కు ప్రజల అభినందన !!
-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది. స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు.. స్పందన లోపిస్తే పేద …
Read More »వృద్దురాలైన ఆనాద మహిళను శరణాలయంలో చేర్పించాలి : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక భొజ్జల్లి పేటకు చెందిన వృద్ధురాలు చిత్తజల్లు కోటేశ్వరమ్మ తనకు ఆదరించే వారు ఎవ్వరూ లేరని ఆనాదనని సాయం చేయాలని మంత్రిని కోరగా ఈమెకు కోవిడ్ టెస్ట్ చేయించి ఆనాద సర్టిఫికెట్ తీసుకుని …
Read More »భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డిఓ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్ డి ఓ బందర్ డివిజన్లోని అన్ని మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని …
Read More »ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీ మణులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) శుభాకాంక్షలు తెలిపారు.‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని అన్నారు. పవిత్ర ఇస్లానిక్ గ్రంధాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ …
Read More »సానుకూల దిశగా డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్ళమని త్వరలో పరిష్కార దిశగా చర్యలు వెలువడనున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి సందర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని హడావిడిగా ప్రయాణమయ్యారు. ముందుగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లి అక్కడ నుంచి ముఖ్యమంత్రితో కలిసి హెలికాఫ్టర్ ద్వారా పోలవరం వెళ్లాల్సి ఉంది. గుంటూరు …
Read More »నగరంలో అభివృద్ది పనులపై సమీక్షించిన మంత్రి పేర్ని…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం ఆర్ అండ్ బి అతిది గృహంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వాటి ప్రగతి సమీక్షించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. అమృత్ స్కీం క్రింద ఇంకా చేయవలసిన పనుల గురించి, నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులను అడిగి …
Read More »