-గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి -జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన చేసి.. లక్ష్యాన్ని అధిగమించాలని.. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హల్లో జరిగిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ …
Read More »Tag Archives: machilipatnam
పోర్టు భూసేకరణ తొలి దశ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తి కావాలి !!
-జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి తొలి దశ భూసేకరణ ప్రక్రియ మరో వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని పలు శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన తన చాంబర్ లో మచిలీపట్నం పోర్టు నిర్మాణకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, ఏపీ మారిటైం బోర్డు ఆదేశించిన మేరకు మూడు దశల్లో పోర్టుకు కావాల్సిన 3,400 …
Read More »విద్యా విజ్ఞానం శాశ్వతమైనది.. ఉజ్వలమైన భవిష్యత్తు చదువు ద్వారానే లభిస్తుంది… : మంత్రి జోగి రమేష్
గూడూరు, కృత్తివెన్ను, పెడన, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా, విజ్ఞానం శాశ్వతమైనదని వీటి ద్వారానే మాత్రమే విద్యార్థిని విద్యార్థులు చదువు ద్వారానే ఉజ్వలమైన అభివృద్ధిపథం లోకి పయనిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన తొలుత పెడన నియోజవర్గం గూడూరు గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ సన్నిదాన సమావేశ మందిరంలో గూడూరు మండల పరిధిలోని 7 ప్రాథమిక, ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 445 మంది విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ చేశారు. …
Read More »ప్రపంచంతో పోటీపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను తయారీ చేస్తుంది… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులను తయారు చేయడమే ద్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. బుధవారం తపసిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కృష్ణాజిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు. మచిలీపట్నం మండలం పరిధిలోని 38 …
Read More »భూమిలేని నిరుపేదలకోసం ప్రభుత్వ అసైన్మెంట్ సాగు భూములు గుర్తించండి
-ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాల రాజు కలెక్టర్లకు సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూమిలేని నిరుపేదల కోసం జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్ భూములు గుర్తించాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాల రాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ముత్యాల రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ భూముల లభ్యత, భూమి లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు వివరాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అర్హులను గుర్తించి, జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీలో ప్రతిపాదనలు పెట్టి …
Read More »విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం !!
-కృష్ణాజిల్లాలో 12,759 ట్యాబ్ లు పంపిణీ… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కౌతవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ …
Read More »ఆరోగ్య మిత్రలకు, టీం లీడర్లకు నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ లో ఎంపిక కాబడిన 18 మంది ఆరోగ్య మిత్రులకు ముగ్గురు టీం లీడర్లకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి వైద్యాధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించుటకు ఈ పథకాన్ని …
Read More »ఏసుక్రీస్తు బోధనలు నేటికీ ప్రపంచానికి ఎంతో అవసరం… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడే అదే నిజమైన క్రిస్మస్ అవుతుందని, ఏసుక్రీస్తు బోధనలు నేటికీ ప్రపంచానికి ఎంతో అవసరమని, విశ్వవ్యాప్తంగా జరిగే అతి పెద్ద పండుగ క్రిస్ట్మస్ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహించిన క్రిస్టమస్ హై – టీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత బైబిల్ లోని …
Read More »ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి !!
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన పలువురు బ్యాంకు మేనేజర్లతో, కో- ఆర్డినేటర్లతో టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీన గుడివాడలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించే మహత్తర కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో రుణాల …
Read More »రాష్ట్రంలో వందేళ్ల తర్వాత మొట్టమొదటిసారి జగనన్న ఎంతో ధైర్యంతో చేపట్టిన భూముల రీ సర్వే
-రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్ పెనుమల్లి ( పెడన), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 100 ఏళ్ల తరువాత ఎంతో ధైర్యంతో భూముల రీ సర్వే ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన మండలం, పెనుమల్లి గ్రామ సచివాలయ పరిధిలోని నేలకొండపల్లి, కుమ్మరి కుంట గ్రామాలకు చెందిన రైతులకు బుధవారం మంత్రి పెనుమల్లి ఆర్ బి కే వద్ద భూ హక్కు పత్రాలు పంపిణీ గావించారు. ఈ …
Read More »