Breaking News

Tag Archives: mylavaram

మైలవరంలో టిడిపి, బిజెపి, జనసేన ఆత్మీయ సమావేశం

-రాష్ట్రానికి చంద్రబాబు… దేశానికి మోడీ దిక్సూచి : టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)  -ముఖ్యఅతిథిగా శివనాథ్ గారు హాజరు -ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ కి బాగా తెలుసు -సినీ ప్రేక్షకుడిగా పవన్ కళ్యాణ్ అభిమాని.. మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ని పవన్ కళ్యాణ్  రాష్ట్ర ప్రయోజనాల కోసం దూరదృష్టతో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు జూన్ 4వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి అభ్యర్థి కేశినేని …

Read More »

టీడీపీలో మైల‌వ‌రానికి బీసీకి సీటు ద‌క్కేనా..?

-టీడీపీలో ఉన్న ఓ మ‌హిళే బీసీల‌కు కేటాయించాల‌ని కోరుతున్న వైనం -అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన మ‌హిళ‌గా మైల‌వ‌రంలో గుర్తింపు -ప్ర‌జాధ‌ర‌ణ‌తో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీచేసేందుకు సిద్ధం -చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అధిష్టానం పిలుపు కోసం వేచి చూస్తా, లేనిప‌క్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా మైల‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైసీపీతో పాటు అటు టీడీపీ, బీజేపీ పార్టీల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది నాయ‌కుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌ధ్యంలో రోజురోజుకు ఇరుపార్టీల …

Read More »

జనవరి నుంచి సామాజిక పింఛను రూ.3వేలకు పెంపు

-ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలిస్తున్న సీఎం జగనన్న జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని వచ్చే జనవరి నుంచి రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కోడూరు గ్రామంలో రూ.43.6 లక్షల వ్యయంతో సచివాలయం భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ …

Read More »

మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటా…

-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి -కందులపాడులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు -రూ.63 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో ఆయన శుక్రవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. రూ.33 లక్షలతో జల్ జీవన్ పథకం కింద ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరాకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును, రూ.30లక్షల వ్యయంతో …

Read More »

ప్రగతిపథంలో హెచ్.ముత్యాలంపాడు

-సచివాలయం, ఆర్.బి.కె, వెల్నెస్ సెంటర్, సిమెంట్ రహదారుల ప్రారంభం -రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలం హవేలి ముత్యాలపాడు గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తూ అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. రూ.1.8 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. హావేలి ముత్యాలంపాడు గ్రామంలో రూ.43.6 లక్షల వ్యయంతో సచివాలయం భవనం, రూ.20.8 లక్షల వ్యయంతో వైయస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర …

Read More »

ముఖ్యమంత్రి జగనన్న నిర్ణయమే శిరోధార్యం

-స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జి.కొండూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న గురువారం కలిసినట్లు వెల్లడించారు. 2019లో సీఎం జగనన్న ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో …

Read More »

విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేత

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపుమేరకు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల కిరణ్ రాజు సోమవారం తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుంచి ఇబ్రహీంపట్నం, కవులూరు, వెల్వడం, తోలుకోడు గ్రామాల్లోని 8మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి చొప్పున మూడు చక్రాల సైకిళ్ళను అందజేసినట్లు వెల్లడించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని …

Read More »

మైలవరం నియోజకవర్గంలో 5వేల ఇంటి నిర్మాణాలు పూర్తి

-గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క సెంటు అయినా కొని ఇళ్లస్థలం ఇచ్చాడా? -అక్కచెల్లెమ్మల మోముల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యం. -రాబోయే రెండు దశాబ్దాలుగా సీఎంగా జగనన్నే ఉంటారు. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి. మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 5వేల ఇంటి నిర్మాణాలు పూర్తి చేసినట్టు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు  వెల్లడించారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ఆయన …

Read More »

ఇంటింటి సర్వేపై భూత్‌ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో ఇంటింటి సర్వే కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు భూత్‌ స్థాయి అధికారులతో అన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024లో భాగంగా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంటింటి సర్వేపై భూత్‌ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం మైలవరం సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21వ తేది …

Read More »

మైలవరం మండలంలో రేషన్ షాపులు, అంగన్వాడీ లు, పాఠశాలలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు లక్ష్మి రెడ్డి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలోని చండ్రగూడెం, పుల్లూరు గ్రామాలలో స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో బృందం శుక్రవారం అంగన్వాడీ సెంటర్, రేషన్ షాప్, పుల్లూరు హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పధకం అమలును ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా ఈ బృందం పుల్లూరు ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పుల్లూరు ప్రభుత్వ పాఠశాలలో రాకార్డుల్లో నమోదు చేసిన దానికంటే తక్కువగా అన్నం వండినట్లు తనిఖీ బృందం గుర్తించింది. స్కూల్ ప్రథానోపాద్యాయులు నారాయణరావుని తనిఖీ బృందం ప్రశ్నించింది. మిడ్ …

Read More »