నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రామాయపట్నం పోర్టుకు ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ భూమిపూజ జరుగుతున్న నేపధ్యంలో.. ఒక పోర్టు రావడంవల్ల జరిగే మంచి ఏమిటన్నది మనలో చాలామందికి తెలుసు. పోర్టుల వల్లే మహానగరాలు… అటువైపు చెన్నై, ఇటువైపు విశాఖపట్నం, మరోవైపు ముంబాయి ఇలా …
Read More »Tag Archives: nellore
పెంచలకోన క్షేత్రం లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆర్.కె.రోజా
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆంధ్ర రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కే రోజా దర్శించుకున్నారు. మంత్రి ఆర్.కె.రోజా కి ఆలయ లాంచనాలతో ఆలయ పూజారులు, ఈఓ, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని ఆది లక్ష్మి అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ని కూడా రోజా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రి ఆర్.కె.రోజా …
Read More »భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూ.చా తప్పకుండా అమలు చేయాలి… : ముఖేష్‌కుమార్ మీనా
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, పోలింగ్‌కు ముందు 48గంటల సమయంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూ.చా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ వీసీ హాలులో ఆత్మకూరు ఉప ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, …
Read More »నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయి…
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రేడియో థెరపి బ్లాక్ -2 ను గవర్నర్ ప్రారంభించారు. తోలుత ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్ ను సందర్శించిన గవర్నర్ …
Read More »యువత ఉన్నత చదువులు చదివి…ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
-ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దు -స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలి -ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా స్నాతకోత్సవం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. …
Read More »మీడియా సమాజాన్ని ప్రతిబింబించాలి, సానుకూల మార్పునకు కృషి చేయాలి – ఉపరాష్ట్రపతి
-సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు -నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్ ముందుకు సాగాలని ఆకాంక్ష -లేదంటే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -పత్రికాస్వేచ్ఛతోనే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచన -ఆకాశవాణికి, నెల్లూరు జిల్లాకు 6 దశాబ్దాల అవినాభావ సంబంధముంది -సాహిత్యానికీ, సంగీతానికి, సంస్కృతికి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు -నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట …
Read More »ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు…
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో మరియు వి.పి.ఆర్. ఫంక్షన్ హల్లో జరుగుచున్న ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. తొలుత పేరేడ్ గ్రౌండ్స్ లో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. …
Read More »అందరూ… క్షేమంగా…
-ఉక్రెయిన్ నుంచి జిల్లాకు చేరిన 31 మంది విద్యార్థులు -జిల్లా యంత్రాంగం పనితీరు భేష్ -అవధులు లేని తల్లిదండ్రుల ఆనందం -కలెక్టర్, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎట్టకేలకు ఉక్రెయిన్ లో ఉన్న 31 మంది జిల్లాకు చెందిన విద్యార్థులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సోమవారం వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో తమ బిడ్డల పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో తల్లడిల్లిన …
Read More »శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత 15 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి జిల్లాలో జల ప్రళయం సంభవించింది. ఓవైపు సోమశిల వరద ప్రవాహం, పెన్నా నది ఉగ్రరూపం వెరసి పెన్నా పరివాహక ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయారు. ఎటు చూసినా నీరు ముంచెత్తడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలాగే నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు …
Read More »మహిళల సాధికారతతో దేశాభివృద్ధి పరిపూర్ణమౌతుంది – ఉపరాష్ట్రపతి
-ఇరవై ఒకటవ శతాబ్ధపు అవసరాలకు తగిన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలి. -బ్యాంకులు సైతం మహిళలకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలి -నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం – కౌసల్య సదనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన …
Read More »