-జిల్లాలో ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ 3.0 ఆయుష్మాన్ కార్డుల పంపిణీ -జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన పెంచడం, ఆరోగ్య సంరక్షణ సేవలను సంతృప్తి స్థాయిలో అందించడానికే ‘ఆయుష్మాన్ భవ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ‘ఆయుష్మాన్ భవ’ దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమాలలో భాగంగా రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టరు వైద్యఆరోగ్య శాఖ …
Read More »Tag Archives: rajamandri
పర్యాటక రంగం లో విశిష్ట సేవలు కు అవార్డులు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోందని ఆక్రమంలో ఈ ఏడాది కూడా పర్యాటక దినోత్సవం నిర్వహించి , పర్యటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని సన్మనించనున్నట్లు జిల్లా పర్యాటక రాజమహేంద్రవరం హబ్ ప్రాంతీయ సంచాలకులు వి. స్వామినాయుడు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగం లో విశిష్ట సేవలు కు మరియు ట్రావెల్ టూరిజం …
Read More »నిడదవోలు లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
-కాపు నేస్తం సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలన -జేసీ తేజ్ భరత్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెలలో (సెప్టెంబర్) నిడదవోలు పట్టణంలో నిర్వహించ నున్న “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమం లో పాల్గొనే నేపథ్యంలో తేదీ ఖరారు కానున్న దృష్ట్యా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నిడదవోలు లో సిఎం …
Read More »వర్మి కంపోస్ట్ కేంద్రమును సందర్శన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత స్థానిక లూథర్ గిరి సమీపంలోని మునిసిపాలిటీ రీసైక్లింగ్ కేంద్రము మరియు క్వారీ మార్కెట్ సమీపంలోని వర్మి కంపోస్ట్ కేంద్రమును సందర్శించారు. విండ్రో కంపోస్టింగ్, వర్మి కంపోస్ట్, సేంద్రీయ పద్ధతిలో ఎరువుల తయారీ, గృహ వ్యర్ధాలు మరియు హానికర వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్రక్రియలలో అనుసరిస్తున్న పద్ధతులను మరియు పరికరాల పనితీరును పరిశీలించారు. రీసైక్లింగ్, వ్యర్ధాలను సేకరించడం, వివిధ రకాల వ్యర్ధాలను వేరు …
Read More »విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15 న నూతనంగా ప్రారంభించిన మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ బోధనాసుపత్రి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నూతనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను నిర్ణీత సమయం లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని …
Read More »పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై తార్కిక ముగింపు రావడం జరిగింది
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల గుర్తింపు దశ నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆమేరకు ఆన్లైన్ అప్డేషన్ నిర్ణీత సమయం లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పెండింగ్ దరఖాస్తులు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్ష చెయ్యగా , స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి కలెక్టర్ తో …
Read More »ప్రభుత్వ బి.సి సంక్షేమ బాలికల వసతి గృహమును సందర్శన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి కోటిపల్లి బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి సంక్షేమ బాలికల వసతి గృహమును సందర్శించారు. వసతి గృహ పరిసరాలను, బాలికలకు అందిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో పురోగతి సాధించాలని అన్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజనికి సేవలందించాలన్నారు. …
Read More »ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబందించిన డేటాను ” జే ఏ ఎస్ ” యాప్ లో నమోదు చేయాలి
-జగనన్న ఆరోగ్య సురక్ష ను అత్యంత సమర్థవంతంగా అమలు చెయ్యాలి -వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు కానీ మెడికల్ ఆఫీసర్స్ నుంచి వివరణ కోరండి -ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విసి కి హాజరు కావాలి -కలెక్టర్ కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పేదలందరికీ ఆరోగ్య భరోసాను కలిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలు చేస్తుందని, కార్యక్రమ నిర్వహణలో ఆయా శాఖలు కార్యాచరణ ప్రణాళికతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. …
Read More »మాజీ సైనికుల, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం
-ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది -మాజీ సైనిక కుటుంబాలకు ప్రభుత్వ రేటు కు 175 గజాలు ఇంటి స్థలం సమావేశంలో నిర్ణయం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సైనికుల, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా స్పందించే విధానంలో ఆయా శాఖలకు మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం కలెక్టర్ …
Read More »జిల్లాలో ప్రతి మండలం అభివృద్ధి పనుల కోసం రూ.60 లక్షల చొప్పున నిధుల విడుదల
-జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు -ఆయా నియోజక వర్గాల ప్రజల డిమాండ్, జేకేసి అర్జీలకు ప్రాధాన్యత -కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు చెందిన ప్రతి మండలంలో ఉన్న గ్రామాల పరిధిలో అంతర్గత రహదారులు, అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.11.40 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు …
Read More »