-సర్వేయర్లు వారికి కేటాయించిన విధులు వ్యక్తి గత భాద్యతతో నిర్వహించాలి -జిల్లాలో థర్డ్ ఫేస్ రీసర్వే పనులు వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్. భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని అమలు చేస్తుందని , జిల్లాలోని ప్రతి సర్వేయరు వాటికి కేటాయించిన విధులు వ్యక్తి గత భాద్యతతో చేస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్. …
Read More »Tag Archives: rajamandri
వరి సేద్యం లో అధిక దిగుబడి సాధించిందుకు సరైన సమయంలో పురుగు నివారణ చర్యలు పాటించాలి.
-ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం) కోఆర్డినేటర్, డా. ఎమ్. నంద కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరి పైరు ప్రస్తుతం నారుమడి దశ నుంచి నాట్లు పూర్తి చేసుకుని 20-25 రోజులు వయస్సులో ఉన్నందున కాండం తొలచు పురుగు నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి సాధించ వచ్చునని ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం) మరియు కోఆర్డినేటర్, డా. ఎమ్. నంద కిషోర్ అన్నారు. బుధవారం ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం) మరియు కోఆర్డినేటర్, డా. ఎమ్. నంద …
Read More »లెపర్సీ వ్యాధి నిర్మూలన కొరకు ఇంటింటి సర్వేలో వైద్య సిబ్బందికి ప్రజల సహకరించాలి
-డీఎంహెచ్వో డా. వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కుష్ఠు వ్యాది నిర్మూలన కొరకు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలన్న వారిని గుర్తించి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె.వెంకటేశ్వరరావు వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆవ వాంబే కాలనీ లో యు పి హెచ్ సి (UPHC) నందు వైద్య సిబ్బందికి ఆశ మరియు నోడల్ పర్సన్స్ కు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (LCDC)పై డిఎంహెచ్ఓ డా. వెంకటేశ్వరరావు, …
Read More »జిల్లా ఉపాధి కార్యాలయంలో డిసెంబర్ 28 గురువారం మినీ జాబ్ మేళా
– జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 28 గురువారం ఉదయం 10:00 గంటలకు స్పందన స్ఫూర్తి , ఆర్ కె ఫైనోనే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వంటి కంపెనీలు టెలి కాలర్ (మహిళలకు మాత్రమే), బ్రాంచ్ మేనేజర్, ఇన్సూరెన్స్ అడ్వైసర్, లోన్ ఆఫీసర్, సీనియర్ లోన్ ఆఫీసర్ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భద్ర పరిచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మంగళ వారం సాయంత్రం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన ఈ వి ఎమ్స్ భద్రపరచిన గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …
Read More »జిల్లాలో ఘనంగా ప్రారంభమైన “ఆడుదాం ఆంధ్ర” క్రీడలు
-క్రీడాసక్తిని, ఆరోగ్యంపై అవగాహనకు “ఆడుదాం ఆంధ్ర” -ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం -జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ప్రారంభించిన .. -ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ చాంపియన్ ప్రత్యూష చే క్రీడా ప్రతిజ్ఞ -ఎంపీ మార్గాని భరత్ రామ్ -జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలలో క్రీడాసక్తిని తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పార్లమెంట్ సభ్యులు …
Read More »జిల్లాలోని క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు
-కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యేసు క్రీస్తు ఆశీస్సులు అందరి పై ఉండాలని, క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ కె . మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి, కరుణ, ప్రేమ తత్వాన్ని బోధించారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి వ్యక్తి ఆదర్శం అని తెలిపారు.
Read More »“ఆర్ట్స్ కళాశాల అధ్యాపకురాలు అనూష కు డాక్టరేట్ అవార్డు ప్రధానం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి: ఆర్ట్స్ కళాశాల బయో టెక్నాలజీ విభాగం అధ్యాపకురాలు శ్రీమతి కే అనూష డాక్టరేట్ అవార్డు ప్రధానం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్ కె తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర రావు మాట్లాడుతూ ” మత్స్య ఆహారం లో వ్యాధికారక విబ్రియో జాతుల ఆవిర్భావాన్ని ప్రభావితం చేసే సూక్ష్మజీవుల పరస్పర చర్యలు” అనే అంశం లో పరిశోధన చేసి కృష్ణ యూనివర్సిటీ మచిలీపట్నం నందు పరిశోధనా గ్రంధాన్ని సమర్పించారని ఈ …
Read More »ఘనంగా జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు
-ఎంపి భరత్ రామ్, జేసీ తేజ్ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ ఆకాక్షించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మంజీరా హోటల్ ఆడిటోరిమ్ లో క్రిస్మస్ ఈవ్ పురస్కరించి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హై-టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …
Read More »బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం జాప్యం వద్ధు.
-జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం లో ఉదారత తో వ్యహారించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం బ్యాంకర్స్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC), జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశానికి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో అజెండా అంశాలుగా సెప్టెంబర్ 29 న జరిగిన సమావేశంలో …
Read More »