Breaking News

Tag Archives: rajanagaram

పోషన్ వాటికాస్ కాంపోనెంట్ సద్వినియోగం చేసుకోవాలి

-మొక్కలు పెంపకం కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేలు మంజూరు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోషన్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10,000/- నిధులను విడుదల చెయ్యడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం నగరంలోని సిగిడిల పేట, బాలజీపేట లలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , పోషన్ వాటికాస్ కాంపోనెంట్‌ను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని సెక్టార్ సూపర్‌వైజర్ …

Read More »

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి Dy DG NCC Dte(AP&T), సికింద్రాబాద్ వారు గైట్ కళాశాలలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరాన్ని సందర్శించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, NCC Dte (AP&T) ఆధ్వర్యంలో NCC Dte (AP&T) ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 02 నుండి 13 అక్టోబరు వరకు రాజమహేంద్రవరం లోని GIET ఇంజినీరింగ్ కళాశాలలో NCC Gp HQs, కాకినాడలో PAN ఇండియా NCC శిక్షణా కార్యక్రమం …

Read More »

కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారము తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ పరిశీలించి తగిన సూచనలు చెయ్యడం జరిగిందనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ సందర్భంగా సి ఈ వో ముఖేశ్ కుమార్ మీనా సూచనలు చేస్తూ, ఈ వి ఎమ్, ఇతర అనుబంధ యూనిట్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత …

Read More »

దివాన్ చెరువు కూడలిలో నమూనా ఈవిఎం కలెక్టర్ మాధవీలత

-ఓటరుగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవడం వ్యక్తిగత బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. రాజానగరం , నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాత్రి రాజానగరం నియోజక వర్గం పరిధిలో దివాన్ చెరువు వద్ద నమూనా “ఈ వి ఎం మిషన్” స్క్రీన్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, భారత రాజ్యాంగ ద్వారా మనకు ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి …

Read More »

“ఏక్ తారీక్ _ఏక్ ఘంటే” స్పూర్తితో పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దుదాం కలెక్టర్ మాధవీలత

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్య జీవన విధానం లో అభివృద్ధి తో పాటు పరిశుభ్రత కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో లాలాచెర్వు జంక్షన్ నుండి దివన్ చెరువు గ్రామ పంచాయతీ లో ఆటో నగర్ వరకు హైవే పై , పుష్కర వనం పార్క్ దివన్ చెరువు (అటవీ శాఖ) శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ …

Read More »

విద్యుత్ భద్రతా అవగాహన సదస్సు

రంగంపేట , నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ప్రమాదములు నివారించుటకు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం, జి.దొంతమూరు గ్రామం నందు రైతులతో ఏ.పి.ఈ.పి. డి.సి.యల్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ టి.వి.ఎస్.యెన్ మూర్తి ఆద్వర్యం లో విద్యుత్ భద్రతా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడము జరిగినది.ఈ యొక్క కార్యాలయములో సిబ్బందికి, పంచాయతీ విద్యుత్ కార్మికులు , ప్రైవేట్ విద్యుత్ కార్మికులు, కొబ్బరి, పామాయిల్ రైతులు, దింపు కార్మికులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులు కు విద్యుత్ భద్రతపై పలు సూచనలు చేయడం జరుగుచున్నది.జిల్లా …

Read More »

వైద్య సిబ్బందితో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే

-ఈనెల 30 నుంచి స్పెషలిస్టులతో వైద్య శిబిరాలు – జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. – ఆరోగ్యశ్రీలో అందించే వైద్య సేవల పట్ల ప్రజలకు అవగాహన కలుగ చెయ్యాలి -జిల్లా కలెక్టర్  డా. కే. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.బుధవారం  రాజానగరం మండలం లాలాచెరువు గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని   జిల్లా …

Read More »

యువతి యువకుల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీసి వారికి ఆయా విభాగాల్లో

రాజానగరం , నేటి పత్రిక ప్రజావార్త : యువతి యువకుల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీసి వారికి ఆయా విభాగాల్లో మంచి శిక్షణను అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.బుధవారం నన్నయ యూనివర్సిటీలో జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమానికి జాయింట్ కలక్టరు ఎన్. తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ యువతీ యువకులలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీసేందుకు …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ వార్డు ఎన్నికలు

-పల్ల కడియం వార్డు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పరిశీలన – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నోటిఫైడ్ చేసిన 22 గ్రామ వార్డు ఎన్నికల్లో 13 ఏకగ్రీవం కాగా, ఒక స్థానానికి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికాగా, ఎనిమిది స్థానాలకు శనివారం ప్రశాంతంగా ఓటింగు జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.శనివారం ఉదయం స్థానిక పల్ల కడియం జెడ్పీ హై స్కూల్ లో జరిగిన పల్ల కడియం 4 వ వార్డు …

Read More »

సమ్మర్ స్పెషల్ రివిజన్ 2024

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సమ్మర్ స్పెషల్ రివిజన్ 2024 లో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని బూత్ స్థాయి అధికారులు సందర్శించి ఓటర్ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.శనివారం ఉదయం పల్ల కడియం గ్రామ పంచాయితీలో బి ఎల్ వో ఓటరు గుర్తింపు ఇంటింటి సర్వే ప్రక్రియను ఆర్డీవో చైత్ర వర్షిణి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు …

Read More »