Breaking News

Tag Archives: tirupathi

హోరాహోరీగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హోరాహోరీగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు ప్రస్తుతం లీగ్స్ పోటీలు వివరాలు మహిళల హాకీ టీం జట్లు వివరాలు. ఈ రోజు జరిగిన హాకీ పోటీలలో …. అనంతపూర్ మరియు ప్రకాశం ఈ జిల్లాల మధ్య జరిగిన పోటీలలో 8-0 అనంతపూర్ గెలిచింది రెండో మ్యాచ్ లో ఈస్ట్ గోదావరి మరియు కర్నూల్.17-0. ఈస్ట్ గోదావరి జట్టు గెలిచింది. నెల్లూరు మరియు కడప జట్ల మధ్య జరిగిన పోటీలలో. 12-0 విజయం సాధించింది. విశాఖపట్నం పై శ్రీకాకుళం.10-5 …

Read More »

వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే నాడు తన చెల్లి గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన

స్పెషల్ స్టొరీ -గంగమ్మ తల్లి జాతరను ఘనంగా జరుపుకుందాం: భూమన కరుణాకర రెడ్డి తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శ్రీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం దేశంలోనే పురాతనమైనదని జానపద సంస్కృతి తిరుపతి నుండే ప్రారంభమైందని పల్లవుల కాలం నాడే నిర్మింపబడి ఆతరువాత చోళుల కాలంనాడు ఆరాదించబడినట్లు ఆ తరువాత సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లిని తన చెల్లెలు గా భావించి ఆలయాన్ని పునః ప్రతిష్టించమని రామానుజా చార్యుల సమకాలీకులు, అనంతాల్వారును ఆదేశించారని, అనంతాల్వారు …

Read More »

తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని వెళ్లి తిరుమల దర్శనాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పర్యాటక యువజన క్రీడా శాఖ మాత్యులు ఆర్కే రోజా అన్నారు. సోమవారం రాత్రి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడ పాఠశాలలో చదువుకునేటప్పుడు గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని వెళ్లే వారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పర్యాటక క్రీడల …

Read More »

జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికే సి. ఎం. కప్ క్రీడలు

-ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ 2023 ను డిక్లరేషన్ తో ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి :ఆర్. కే రోజా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సిఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్ ను తిరుపతి జిల్లా లో జరపడం ఎంతో సంతోషిస్తున్నామని క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం నందు 2023 సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ …

Read More »

తిరుమల శ్రీవారి ఆశ్శీస్సులతో శ్రీవారి చెల్లెలు గంగమ్మతల్లి జాతర బ్రహ్మోత్సవాలు : భూమన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆశ్శీస్సులతో అంగరంగ వైభోగంగా, ఎవరూ వూహించని విధంగా శ్రీవారి చెల్లెలు గంగమ్మతల్లి జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఉంటుందని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ పున: ప్రతిష్ట శ్రీకారం మహా కుంభాభిషేకం కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు, మేయర్ శిరీషా , ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి మహా కుంభాభిషేకము సందర్భంగా మొదటి రోజు పాల్గొన్నారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి …

Read More »

ఆన్ని సౌకర్యాలతో పండుగ వాతావరణంలో ప్రభుత్వ బడులు ప్రారంభించాలి.

-బడిమానేసిన పిల్లలను గుర్తించి విద్య లేదా ఉపాధి శిక్షణకు అవకాశం కల్పించాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులలో పూర్తి సౌకర్యాలు కల్పించి, జగనన్న విద్యాకానుక అందించి జూన్ 12 న పండుగ వాతావరణంలో ప్రారంభానికి సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ …

Read More »

హెచ్ సి ఎల్- టెక్ బీ ఐటి రంగంలో ముందస్తు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకోవాలి

-తిరుపతి ఎస్ డి హెచ్ ఆర్ కాలేజీలో మే6న ఆన్లైన్ పరీక్ష: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ సిఎల్ -టెక్ బీ (HCL TechBee program) కార్యక్రమం నందు 12వ తరగతి (మాథ్స్/బిజినెస్ మాథ్స్ లో) పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటి రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించే ముందస్తు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భారతదేశపు అతిపెద్ద IT కంపెనీలో ఒకటైన HCL తో అనుబంధం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం అని …

Read More »

జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు 65 పెట్రోల్ స్కూటర్లు ఉచితంగా పంపిణీ: కలెక్టర్

-విభిన్న ప్రతిభావంతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం: చైర్మన్ ముంతాజ్ పఠాన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా విభిన్న ప్రతిభావంతుల మరియు వయోజనుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోజనుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కుమారి ముంతాజ్ పఠాన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా పెట్రోల్ స్కూటర్లు పూర్తి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. …

Read More »

వేదాలు విజ్ఞాన భాండాగారాలు

-మానవ జీవన విధానం వేదాల్లోనే ఉంది – దేశ భాషలన్నింటికీ సంస్కృతం తల్లి లాంటిది – వేద విద్యార్థులు స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేయాలి : – రాష్ట్ర గ‌వ‌ర్న‌రు ఎస్.అబ్దుల్ నజీర్ – ఘ‌నంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 7వ స్నాత‌కోత్స‌వం తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : వేదాలు విజ్ఞాన భాండాగారాల‌ని, ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వీటిలోని అంశాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయ‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌రు, ఎస్ వీ వేద విశ్వవిద్యాలయం కులపతి …

Read More »

అసంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా గడువులోపు పూర్తి చేయాలి

-పాఠశాలల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు పాఠశాల తెరిచెలోపు పూర్తి కావాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా జవహర్ రెడ్డి -స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో అర్థవంతంగా నాణ్యతగా పరిష్కరించాలి -సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని, స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో …

Read More »