తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2022-23 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే2023 వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్నామని, ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ కు వచ్చే క్రీడాకారులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం …
Read More »Tag Archives: tirupathi
గ్రామ పంచాయితీల అభివృద్ధికి ఉత్తమ సేవలు అందించిన సర్పంచులను జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 2023 సందర్భంగా సన్మానించిన జిల్లా కలెక్టర్
-గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ అభివృద్దే సూచిక: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ గ్రామ పంచాయితీలలో గ్రామాల అభివృద్ధికి విశేష సేవలు అందించిన సర్పంచులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం 2023 సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని పంచాయితీల అభివృద్ధికి తమ వంతు కృషి చేసి అభివృద్ధికి సేవలు అందించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, …
Read More »ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటే సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చు
-ఉద్యోగులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య పరీక్షలు నిర్వహించి అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ చేసి రోగం ముదరకుండానే వారికి చికిత్స అందించే దిశలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే దిశలో అసంక్రమిత వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు తుడా సహకారంతో సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని వివిధ శాఖల సిబ్బందికి మరియు తుడా సిబ్బందికి డ్రై రన్ నిర్వహించి రక్త పరీక్షలు …
Read More »ఈ నెల 24 న (నేడు) కలెక్టరేట్ లోని వివిధ శాఖల మరియు తుడా సిబ్బందికి వైద్య పరీక్షలు: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా మొట్ట మొదటిసారిగా ఒక నియోజకవర్గంలోని ప్రజలందరికీ పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహించి అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ చేసి రోగం ముదరకుండానే వారికి చికిత్స అందించే దిశలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైద్య పరీక్షలకు నడుం బిగించారని, అందులో భాగంగా అసంక్రమిత వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, ఈసీజీ …
Read More »నిబద్దత అంకితభావంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు: కలెక్టర్
-ప్రభుత్వ పథకాలను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ -ప్రజా సేవలను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రూరల్ పరిధిలోని వెంకటపతి నగర్ విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రాన్ని మరియు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సందర్శించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలపై, అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల ఫాలోఅప్, అంగన్వాడి సేవలు, రక్తహీనత, గర్భిణీ స్త్రీల, క్యాన్సర్ పేషంట్ల ఫాలో అప్ పై …
Read More »పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత
-సుస్థిర పర్యావరణ హిత అభివృద్ధితో ధరిత్రి మనుగడ: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మానవ తప్పిదాల కారణంగా కాలుష్యం పెరిగి భూమికి పెను ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉందని, పర్యావరణ పరిరక్షణ భాద్యత మన అందరి పై ఉందని , కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన ధరిత్రిని భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించి అందివ్వాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ప్రపంచ ధరిత్రి దినోత్సవo సందర్భంగా …
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న గౌ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి ఆలయ డిప్యూటీ ఈ ఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజస్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం …
Read More »రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి
-మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరి లోపు పూర్తి చేయాలి -గృహ నిర్మాణంలో రోజు వారీగా స్టేజి పురోగతి ఉండాలి:కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలని, పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి …
Read More »స్పందనలో అర్జీలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి
-ప్రభుత్వ పథకాలు అమలలో భాగంగా క్షేత్రస్థాయిలో త్వరలో జిల్లాలలో పర్యటించనున్న జిల్లాల ప్రత్యేక అధికారులు -ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఆర్జీలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం పూనం మాలకొండయ్య అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నారాయణ భరత్ గుప్త తో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో జగనన్నకు …
Read More »ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమం నిజ జీవితంలో విపత్తుల సమయంలో ఎంతగానో ఉపకరిస్తుంది: జిల్లా కలెక్టర్
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం ఒక బృహత్తరమైన కార్యక్రమం అని శిక్షణ పొందిన వారి సేవలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి లోని విస్తరణ శిక్షణ కేంద్రం లో 12 రోజులపాటు ఆపదమిత్ర శిక్షణ తీసుకుంటున్న యువతీ యువకులను కలెక్టర్ అభినందించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఈ శిక్షణ అనంతరం గ్రామీణ స్థాయిలో వీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు …
Read More »